Home
Fifa World Cup 2026
Fifa World Cup 2026 News
-
FIFA Worldcup 2026లో కొత్త చరిత్ర.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయి ప్రేక్షకులు.!
FIFA Worldcup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026 అద్భుతమైన ఆరంభాన్ని కొనసాగిస్తోంది. టోర్నమెంట్ ప్రారంభమైన కేవలం ఆరు రోజులకే ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. జూన్ 16న జరిగిన 4 గ్రూప్ దశ మ్యాచ్‌లకు మొత్తం 2,81,223 మంది అభిమానులు హాజరై ప్రపంచకప్ చరిత్రలో ఒక్క రోజులో అత్యధిక ప్రేక్షకుల హాజరు రికార్డును సృష్టించారు. ఇంతకుముందు 1994 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా జూన్ 28న నాలుగు మ్యాచ్‌లకు కలిపి 2,77,070 మంది ప్రేక్షకులు… -
ఫిఫా వరల్డ్‌కప్‌లో భారీ షాక్.. Cristiano Ronaldo ప్రభావం శూన్యం.. పోర్చుగల్ విజయాన్ని అడ్డుకున్న కాంగో.!
Cristiano Ronaldo: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో పోర్చుగల్ జట్టు తన ప్రయాణాన్ని ఆశించిన విధంగా మొదలు పెట్టలేకపోయింది. గ్రూప్-Kలో భాగంగా అమెరికాలోని హ్యూస్టన్ నగరంలోని NRG స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది పోర్చుగల్. మ్యాచ్ మొత్తంలో బంతిపై ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. కాంగో జట్టు కట్టుదిట్టమైన డిఫెండ్ ను ఛేదించడంలో పోర్చుగల్ విఫలమైంది. మ్యాచ్ మొదలైన 6 నిమిషాలకే పోర్చుగల్ ఆధిక్యంలోకి వెళ్లింది. పెడ్రో నెటో ఇచ్చిన అద్భుతమైన… -
గోల్ చేసిన వెంటనే ఏడ్చేసిన Lionel Messi.!
Lionel Messi: ఫిఫా వరల్డ్‌కప్ 2026లో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) మరోసారి తన మార్క్ ఆటను ఆడి చూపించాడు. గ్రూప్-Jలో భాగంగా అల్జీరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించి అర్జెంటీనాకు 3-0 తేడాతో ఘన విజయం అందించాడు. అయితే మ్యాచ్‌లో అతడు చేసిన మూడు గోల్స్ కంటే.. తొలి గోల్ అనంతరం మెస్సీ భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కలిచి వేస్తుంది. మ్యాచ్‌లో తొలి గోల్ చేసిన వెంటనే… -
FIFA World Cup 2026: 28 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా విజయం.. జోర్డాన్‌పై 3-1 తేడాతో.!
FIFA World Cup 2026: 28 ఏళ్ల విరామం తర్వాత ఫిఫా వరల్డ్‌కప్‌లో అడుగుపెట్టిన ఆస్ట్రియా జట్టు విజయంతో ప్రారంభించింది. శాన్ఫ్రాన్సిస్కో బే ఏరియా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్ర జట్టు జోర్డాన్ పై 3-1 తేడాతో భారీ విజయం సాధించింది ఆస్ట్రియా. రొమానో ష్మిడ్ తొలి అర్ధభాగంలో చేసిన గోల్‌తో పాటు జోర్డాన్ డిఫెండర్ యజాన్ అల్ అరబ్ చేసిన సెల్ఫ్ గోల్, అదనపు సమయంలో మార్కో ఆర్నాటోవిచ్ సాధించిన పెనాల్టీ గోల్ ఆస్ట్రియాకు విజయాన్ని… -
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
FIFA World Cup 2026 : ఫుట్‌బాల్ ప్రపంచకప్ అనేది ఒక టోర్నమెంట్ మాత్రమే కాదు. అది కోట్లాది మంది అభిమానుల ఎమోషన్ కూడా. ఇప్పటికే మొదలైన ఈ ప్రపంచకప్ పోటీలో ఆయా జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు ఫుట్‌బాల్ ట్రోఫీతో పాటు మరో అంశం కూడా అంతే పెద్ద చర్చకు దారితీస్తోంది. అదే స్టార్ ఆటగాళ్ల సంపాదన. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ఫుట్‌బాల్ దిగ్గజాలు మైదానంలో గోల్స్ కొట్టడమే… -
FIFA World Cup: సెనెగల్పై ‘కిలియన్ ఎంబాపే’ డబుల్ ట్రీట్.. 3-1 తేడాతో విజయం.!
FIFA World Cup Kylian Mbappe: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ఫ్రాన్స్ కెప్టెన్ ‘కిలియన్ ఎంబాపే’ చెలరేగిపోయాడు. సెనెగల్ తో జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన ఎంబాపే ఫ్రాన్స్‌ను 3-1 తేడాతో విజయపథంలో నడిపించాడు. ఈ విజయంతో పాటు పలు చారిత్రాత్మక రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజెర్సీలో జరిగిన ఈ మ్యాచ్ తొలి హాఫ్ టైంలో ఎంబాపే ప్రభావం పెద్దగా కనిపించలేదు. సెెనెగల్ ఆటగాళ్ల కట్టుదిట్టమైన డిఫెండ్ కారణంగా అతను కేవలం… -
FIFA World Cup 2026: సరికొత్త చరిత్ర సృష్టించిన lionel Messi.. అల్జీరియాపై హ్యాట్రిక్ గోల్స్ నమోదు.!
FIFA World Cup 2026 Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా తమ టైటిల్ ను తమతోనే ఉంచుకొనేలా ఆటను ఘనంగా ప్రారంభించింది. నేడు జరిగిన మ్యాచ్‌లో అల్జీరియాపై 3-0 తేడాతో విజయం సాధించింది అర్జెంటీనా. మ్యాచ్ లో కెప్టెన్ లియోనెల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే మెస్సీ దూకుడుగా ఆడాడు. ఎనిమిదో నిమిషంలోనే గోల్ సాధించినప్పటికీ..… -
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో మెస్సీ న్యూ వరల్డ్ రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా హిస్టరీ
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఫిఫా ప్రపంచకప్ 2026లో అల్జీరియాతో జరిగిన అర్జెంటీనా తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగిన మెస్సీ, ప్రపంచకప్ చరిత్రలో ఎవరూ అందుకోలేని మైలురాయిని చేరుకున్నాడు. ఆరు వేర్వేరు ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్లలో ఆడిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 200వ అంతర్జాతీయ మ్యాచ్.. మరో మైలురాయి కాన్సాస్ సిటీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ మెస్సీకి… -
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్‌లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్ 2026లో అరుదైన ఘనత చోటుచేసుకుంది. ఫిఫాలో స్టార్టింగ్ ఎలెవన్‌లో ఆడిన తొలి భారత మూలాలున్న ఫుట్‌బాలర్‌గా సర్ప్రీత్ సింగ్ రికార్డుకెక్కారు. న్యూజిలాండ్ తరుపున ఈయన బరిలో దిగారు. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్టింగ్ ఎలెవన్‌లో చోటుదక్కించుకుని, మ్యాచ్‌ను ఆరంభించిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఆక్లాండ్‌లో పంజాబీ తల్లిదండ్రులకు జన్మించిన 27 ఏళ్ల సర్ప్రీత్ న్యూజిలాండ్ టీమ్‌లో మిడ్‌ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. ఇరాన్‌తో జరిగిన మ్యాచ్‌లో దాదాపుగా పూర్తి సమయం… -
FIFA World Cup 2026: ఉత్కంఠభరిత పోరులో ఈజిప్ట్ పొరపాటు.. ఊపిరి పీల్చుకున్న బెల్జియం.! 1-1తో మ్యాచ్ డ్రా..
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ గ్రూప్-G తొలి మ్యాచ్‌లో ఈజిప్ట్ చారిత్రాత్మక విజయానికి చేరువలోకి వెళ్లినా.. స్వీయగోల్ కారణంగా ఆ కల నెరవేరలేదు. సియాటిల్ లోని సెంచురీలింక్ ఫీల్డ్‌లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెల్జియంతో 1-1తో డ్రా చేసుకుంది. తొలి అర్ధభాగంలో ఇమామ్ అషూర్ చేసిన అద్భుత గోల్ తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈజిప్ట్, రెండో అర్ధభాగం ప్రారంభంలోనే వచ్చిన స్వీయగోల్ కారణంగా విజయాన్ని కోల్పోయింది. ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా…
తాజావార్తలు
-
Telangana Language Day : కాళోజీ జయంతి.. తెలంగాణ మాటకు పండుగ రోజు.!
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!