FIFA World Cup 2026: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (ఫిఫా)-2026కు అర్హత పొందిన దేశాలు తమ గ్రూప్ ప్రత్యర్థులను తెలుసుకునే రోజు ఆసన్నమైంది. డిసెంబర్ 5న జరగనున్న గ్రూప్ డ్రా ఈ ప్రపంచ కప్‌లో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 48 జట్లతో సాగనుంది. ఈ వరల్డ్ కప్ కు USA, కెనడా, మెక్సికో మూడు దేశాలు సంయుక్తంగా ఆతిధ్యం ఇవ్వనున్నాయి. 2026 ప్రపంచ కప్ లో మొత్తం 104 మ్యాచ్ లలో…
Indian Football Coach Igor Stimac Sacked: భారత సీనియర్ ఫుట్‌బాల్ టీమ్ హెడ్ కోచ్ ఇగర్ స్టిమాక్‌పై వేటు పడింది. రెండేళ్ల పదవీ కాలం ఉండగానే.. 56 ఏళ్ల స్టిమాక్‌ను అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) తప్పించింది. 2026 ఫిఫా ప్రపంచకప్ కోసం ఇటీవల నిర్వహించిన క్వాలిఫయర్స్‌లో సులువైన డ్రా పడ్డప్పటికీ.. భారత్ మూడో రౌండ్లోనే నిష్క్రమించడంతో స్టిమాక్‌పై ఏఐఎఫ్‌ఎఫ్ చర్యలు తీసుకుంది. ఆదివారం జరిగిన ఏఐఎఫ్‌ఎఫ్ సమావేశంలో పాల్గొన్న టెక్నికల్ కమిటీ హెడ్…