Home
Fifa World Cup 2026
Fifa World Cup 2026 News
-
Cristiano Ronaldo: పెనాల్టీకి ముందు ‘బిస్మిల్లా’ అన్నాడా? వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ ఆఫ్ 32లో క్రొయేషియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పెనాల్టీ తీసుకునే ముందు రొనాల్డో “బిస్మిల్లా” అని పలికినట్లు కనిపించే వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ప్రపంచవ్యాప్తంగా అభిమానులు విస్తృతంగా షేర్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. టొరంటోలో జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట… -
Cristiano Ronaldo కమ్‌బ్యాక్.. FIFA ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర.. ఉజ్బెకిస్తాన్‌పై 5-0 భారీ విజయం.!
Cristiano Ronaldo: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ సూపర్ స్టార్, కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) మరోసారి తన సత్తా చాటాడు. ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన గ్రూప్-K మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించిన రొనాల్డో.. ప్రపంచకప్ చరిత్రలో ఆరు వేర్వేరు ఎడిషన్లలో గోల్ చేసిన తొలి ఆటగాడిగా సరికొత్త చరిత్రను సాధించాడు. రొనాల్డో అద్భుత ప్రదర్శనతో పోర్చుగల్ 5-0 తేడాతో ఘన విజయం సాధించి నాకౌట్ దశకు చేరువైంది. హ్యూస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఆరో… -
Kylian Mbappe డబుల్ స్ట్రైక్.. ఇరాక్‌పై 3-0తో ఫ్రాన్స్ విజయం.! నాకౌట్‌కు అర్హత..
Kylian Mbappe: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫ్రాన్స్ నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఫిలడెల్ఫియాలో జరిగిన గ్రూప్-I మ్యాచ్‌లో ఇరాక్‌పై 3-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఫ్రాన్స్ స్టార్ ఫార్వర్డ్ కైలియన్ ఎంబాప్పే (Kylian Mbappe) తన 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ను రెండు గోల్స్‌తో చిరస్మరణీయంగా మలిచాడు. ఈ అద్భుత ప్రదర్శనకు ‘సుపీరియర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా లభించింది. మ్యాచ్ మొదటి నుంచే ఫ్రాన్స్ ఆధిపత్యం కనపరిచింది. 14వ… -
జయహో Lionel Messi.. వరల్డ్‌కప్ టాప్ స్కోరర్‌గా కొత్త రికార్డు! నాకౌట్ లోకి అర్జెంటీనా..
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో తన ప్రాముఖ్యత ఏంటో లియోనెల్ మెస్సీ నిరూపించారు. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్ 2026లో భాగంగా ఆస్ట్రియాతో జరిగిన గ్రూప్-J మ్యాచ్‌లో రెండు గోల్స్ సాధించి పురుషుల వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును అధిగమించి.. 18 గోల్స్‌తో అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. డల్లాస్ లోని AT&T… -
FIFA World Cup 2026లో గోల్స్ జోరు.. 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ నమోదు.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ కొత్త చరిత్ర సృష్టించింది. 68 ఏళ్ల తర్వాత అత్యంత వేగంగా 100 గోల్స్ నమోదైన ప్రపంచకప్‌గా ఈ ఎడిషన్ నిలిచింది. కేవలం 33 మ్యాచ్‌ల్లోనే 100 గోల్స్ మైలురాయిని అందుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో తొలి గోల్‌ను మెక్సికో ఆటగాడు జూలియన్ క్వినోనెస్ దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్‌లో నమోదు చేశాడు. ఇక నెదర్లాండ్స్ స్టార్ కోడీ గాక్పో స్వీడన్‌పై 5-1 తేడాతో గెలిచిన మ్యాచ్‌లో జట్టు తరఫున… -
FIFA World Cup 2026: ‘ఉండావ్’ డబుల్ ధమాకా.. ఐవరీ కోస్ట్‌పై జర్మనీ అద్భుత విజయం.. ప్రీక్వార్టర్స్‌లోకి అడుగు.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు విజయంతో ప్రీక్వార్టర్ ఫైనల్ (రౌండ్ ఆఫ్ 32)లోకి అడుగుపెట్టింది. టొరంటో స్టేడియంలో నేడు జరిగిన కీలక మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది జర్మనీ. ప్రత్యామ్నాయ ఆటగాడిగా బరిలోకి దిగిన ‘డెనిజ్ ఉండావ్’ రెండు గోల్స్ సాధించి జట్టును గెలిపించి హీరోగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే జర్మనీ దూకుడుగా ఆడింది. తొలి నిమిషంలోనే కై హావెర్ట్జ్ హెడ్డర్‌తో గోల్‌కు చేరువయ్యాడు.… -
FIFA World Cup 2026: చరిత్ర సృష్టించిన కెనడా.. ‘జొనాథన్ డేవిడ్’ హ్యాట్రిక్ గోల్స్.! ఖతార్‌పై 6-0 భారీ విజయం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో కెనడా చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వాంకూవర్‌లో జరిగిన గ్రూప్-B మ్యాచ్‌లో ఖతార్‌ను 6-0 తేడాతో చిత్తుగా ఓడించి ప్రపంచకప్ చరిత్రలో తన తొలి విజయాన్ని అందుకుంది. ఈ భారీ విజయంతో కెనడా మూడు కీలక పాయింట్లు సాధించడమే కాకుండా నాకౌట్ దశకు చేరే అవకాశాలను మరింత బలపరుచుకుంది. ఈ విజయానికి స్టార్ ఫార్వర్డ్ జొనాథన్ డేవిడ్ ప్రధాన కారణంగా నిలిచాడు. అద్భుతమైన హ్యాట్రిక్‌తో ఖతార్ ఆశలను… -
FIFA World Cup 2026: ‘మంజాంబి’ డబుల్ ట్రీట్.. స్విట్జర్లాండ్ 4-1 తేడాతో ఘన విజయం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్ (Switzerland) గ్రూప్-B పాయింట్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. లాస్ ఏంజెలెస్ స్టేడియంలో జరిగిన వారి రెండో మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినా (Bosnia and Herzegovina) పై 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో అర్ధభాగంలో మిడ్‌ఫీల్డర్ జోహాన్ మంజాంబి రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి కారణంగా నిలిచాడు. ఖతార్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ను డ్రాగా ముగించిన స్విట్జర్లాండ్, ఈసారి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.… -
FIFA World Cup 2026: మెక్సికో సంచలన విజయం.. నాకౌట్ దశలోకి తొలి అర్హత సాధించిన జట్టుగా.!
FIFA World Cup 2026 Mexico: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఆతిథ్య దేశమైన మెక్సికో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తుంది. టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన మెక్సికో, నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా మెక్సికో నిలిచింది. గ్రూప్-Aలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన మెక్సికో.. నేడు దక్షిణ కొరియాను కూడా ఓడించింది. ఈ… -
పార్లమెంట్‌కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
FIFA World Cup 2026 Fever Reaches Norway Parliament: ఫిఫా వరల్డ్‌కప్ 2026 ఫీవర్ అభిమానులకే కాకుండా.. రాజకీయ నాయకులనూ వదలడం లేదు. నార్వే జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు మద్దతుగా ఆ దేశ పార్లమెంట్లో జరిగిన ఓ ఆసక్తికర ఘటన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నార్వే అభిమానులు ప్రాచుర్యంలోకి తెచ్చిన “వైకింగ్ రోయింగ్” (పడవ నడిపే చర్య)ను పార్లమెంట్ సభ్యులే అనుకరించడం సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బోస్టన్‌లో జరిగిన…
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!