Home
Fifa World Cup 2026
Fifa World Cup 2026 News
-
Argentina vs Switzerland: అల్వారెజ్, మార్టినెజ్ల మాయాజాలం.. సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన అర్జెంటీనా..
డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫీఫా ప్రపంచకప్ 2026లో మరో అడుగు ముందుకేసింది. కాన్సాస్ సిటీలో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 10 మంది ఆటగాళ్లతో ఆడిన స్విట్జర్లాండ్‌ను అదనపు సమయంలో 3-1 తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీస్‌లో నార్వేను ఓడించిన ఇంగ్లాండ్‌తో అర్జెంటీనా తలపడనుంది. మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అర్జెంటీనా 10వ నిమిషంలోనే తొలి గోల్ సాధించింది. లియోనెల్ మెస్సీ తీసిన కార్నర్‌ను అలెక్సిస్ మాక్ అలిస్టర్ అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా… -
FIFA World Cup 2026: మెరినో మ్యాజిక్.. బెల్జియంపై 2-1 థ్రిల్లర్ విజయంతో సెమీస్‌లోకి స్పెయిన్.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో స్పెయిన్ మరోసారి తన క్లాస్‌ను ఆట తీరును చూపించింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియంతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 2-1 తేడాతో గెలిచిన లా రొజా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. చివరి నిమిషాల్లో మికెల్ మెరినో గోల్‌తో స్పెయిన్ విజయం ఖాయం చేసుకుంది. ఇప్పటికే ఓసారి పోర్చుగల్‌పై కూడా ఇలాంటి కీలక సమయంలో గోల్ చేసి గెలిపించిన మెరినో.. మరోసారి నాకౌట్ హీరోగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే… -
FIFA World Cup 2026: ఎంబాప్పే మాయ.. వరుసగా మూడోసారి ప్రపంచకప్ సెమిస్ లోకి ఫ్రాన్స్ ఎంట్రీ.!
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ 2026లో డిఫెండింగ్ రన్నరప్ ఫ్రాన్స్ మరోసారి ట్రోఫీ కైవసం చేసుకోవడానికి మరో రెండడుగుల దూరంలో నిలిచింది. బోస్టన్ వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి వరుసగా మూడో ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. యాసిన్ బొనౌ అద్భుతమైన గోల్‌కీపింగ్‌తో గంటకు పైగా ఫ్రాన్స్‌ను నిలువరించినా.. చివర్లో కిలియన్ ఎంబాప్పే మెరుపులతో మ్యాచ్ పూర్తిగా ఫ్రాన్స్ వైపు మళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచి… -
FIFA World Cup 2026లో అసలైన పోరు మొదలు.. చివరి ఎనిమిది జట్ల షెడ్యూల్ ఇదే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 ఉత్కంఠభరిత దశకు చేరుకుంది. ప్రీక్వార్టర్ మ్యాచ్‌లు ముగియడంతో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించిన ఎనిమిది జట్లు ఖరారయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, మాజీ ఛాంపియన్లు ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్‌తో పాటు మొరాకో, నార్వే, బెల్జియం, స్విట్జర్లాండ్ జట్లు కూడా చివరి ఎనిమిదిలో చోటు దక్కించుకున్నాయి. జూలై 10 నుంచి క్వార్టర్ ఫైనల్స్: క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం జూలై 10 నుంచి ప్రారంభం కానున్నాయి.… -
14 నిమిషాల్లో 3 గోల్స్.. మాయ చేసిన Argentina.! ఓటమి అంచుల నుంచి క్వార్టర్స్ బరిలోకి ఛాంపియన్స్.!
FIFA World Cup 2026 Argentina: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా (Argentina) ఫిఫా ప్రపంచకప్ 2026లో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో చివరి 14 నిమిషాల్లో 3 గోల్స్ చేసి ఈజిప్ట్‌పై 3-2తో సంచలన విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది. ఒక దశలో 78వ నిమిషం వరకు 0-2తో వెనుకబడిన అర్జెంటీనా.. లియోనెల్ మెస్సీ నాయకత్వంలో అద్భుతంగా పుంజుకుని క్వార్టర్ లోకి అర్హత సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాధించిన… -
FIFA World Cup 2026: పోర్చుగల్ ఓటమి.. ముగిసిన రొనాల్డో ప్రయాణం.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో పోర్చుగల్ ప్రయాణం ముగిసింది. ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన చివరి ప్రపంచకప్ టోర్నీని నిరాశతో ముగించాడు. రౌండ్ ఆఫ్-16లో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పోర్చుగల్ 1-0 తేడాతో స్పెయిన్ (Spain) చేతిలో ఓటమిపాలైంది. దీంతో స్పెయిన్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించగా.. పోర్చుగల్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ మొత్తం ఇరు జట్లు సమానంగా పోరాడినప్పటికీ.. అదనపు సమయంలో స్పెయిన్‌కు విజయాన్ని అందించాడు… -
నా ప్రయాణం ముగియనుంది.! తన రిటైర్మెంట్ను ప్రకటించిన Cristiano Ronaldo.. శోకసంద్రంలో అభిమానులు.!
Cristiano Ronaldo: ఫుట్‌బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒకరైన క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) తన కెరీర్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేశాడు. 2026 ఫిఫా వరల్డ్‌కప్ తన కెరీర్లో చివరి ప్రపంచకప్ అని స్పష్టం చేసిన ఆయన, ఈ టోర్నీలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలనుకుంటున్నట్లు అన్నారు. స్పెయిన్‌తో జరగనున్న రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన ఈ పోర్చుగల్ కెప్టెన్.. తన వరల్డ్‌కప్ భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. ఈ మీడియా సమావేశంలో… -
Neymar: ఫిఫా ప్రపంచ కప్ నుంచి బ్రెజిల్ ఔట్.. వెక్కి వెక్కి ఏడ్చిన స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్.. భావోద్వేగ వీడ్కోలు
2026 ఫిఫా ప్రపంచకప్‌లో బ్రెజిల్‌కు భారీ షాక్ తగిలింది. ఆరోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న బ్రెజిల్ ఆశలు రౌండ్ ఆఫ్ 16లోనే ముగిశాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నార్వే 2-1 తేడాతో బ్రెజిల్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ ఓటమి అనంతరం బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం నెయ్మార్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలుకుతూ తన రిటైర్మెంట్ను ప్రకటించాడు. హాలాండ్ డబుల్ స్ట్రైక్‌తో బ్రెజిల్‌కు షాక్ మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ తొలి నుంచే… -
FIFA World Cup 2026 ముగిసిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్‌లు.. రౌండ్ ఆఫ్ 16లో ఏఏ జట్లు తలపడనున్నాయంటే.?
FIFA World Cup 2026 Round 16: ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. గ్రూప్ దశ పోటీలు, రౌండ్ ఆఫ్ 32 ముగియడంతో ఇప్పుడు సమరం రౌండ్ ఆఫ్ 16కు రంగం సిద్ధమైంది. రౌండ్ ఆఫ్ 16లో ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజ జట్లు తలపడనున్నాయి. ప్రతి మ్యాచ్ డూ ఆర్ డై (నాకౌట్) కావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రౌండ్ ఆఫ్ 16లో తొలి మ్యాచ్‌లో కెనడా, మొరాకో జట్లు తలపడనున్నాయి.… -
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!
Why England Players Can Use Viagra: ఫిఫా ప్రపంచకప్ 2026లో నాకౌట్ దశ మరింత ఉత్కంఠభరితంగా మారింది. రౌండ్ ఆఫ్-16లో సహ ఆతిథ్య దేశమైన మెక్సికోతో కీలక పోరుకు సిద్ధమవుతున్న ఇంగ్లండ్ జట్టుకు ఊహించని అనుమతి లభించింది. సాధారణంగా మ్యాచ్‌లకు ముందు ఆటగాళ్లు ఎనర్జీ డ్రింక్స్, ఫ్లూయిడ్స్, ఎనర్జీ బార్స్ తీసుకోవడం సహజం. అయితే ఈసారి ఇంగ్లండ్ ఆటగాళ్లు అవసరమైతే ‘వయాగ్రా’ (సిల్డెనాఫిల్) వాడేందుకు జట్టు యాజమాన్యం అనుమతి ఇవ్వడం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!