Home
Fifa World Cup 2026
Fifa World Cup 2026 News
-
FIFA World Cup 2026: 40 ఏళ్ల గోల్‌కీపర్ అద్భుతం.. తొలి మ్యాచ్‌లోనే సంచలనం సృష్టించిన కేప్ వెర్డే.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 అరంగేట్ర మ్యాచ్‌లో ‘కేప్ వెర్డే’ (Cape Verde) చరిత్ర సృష్టించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న యూరోపియన్ ఛాంపియన్ స్పెయిన్ (Spain)ను 0-0తో నిలువరించి ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఆశ్చర్యపరిచింది. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన ఈ మ్యాచ్‌లో కేప్ వెర్డే ఆటగాళ్లు అద్భుతమైన రక్షణాత్మక ప్రదర్శన కనబరిచి తమ తొలి ప్రపంచకప్ మ్యాచ్ లోనే విలువైన పాయింట్‌ను ఖాతాలో వేసుకున్నారు. కేవలం 5.5 లక్షల జనాభా మాత్రమే… -
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో జర్మనీ (Germany) తమ ప్రయాణాన్ని భారీ విజయంతో ప్రారంభించింది. జూన్ 14న హ్యూస్టన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కురాకో (Curacao)ను 7-1 తేడాతో చిత్తు చేసింది. మ్యాచ్‌కు ముందు నుంచే జర్మనీ ఫేవరెట్‌గా బరిలోకి దిగి.. ఆ అంచనాలను నిజం చేస్తూ మ్యాచ్ వన్ సైడ్ లా విజయాన్ని అందుకుంది. మ్యాచ్ ప్రారంభమైన కేవలం ఆరు నిమిషాల్లోనే ఫెలిక్స్ న్మెచా అద్భుత గోల్‌తో జర్మనీకి ఆధిక్యం అందించాడు.… -
FIFA World Cup 2026: నువ్వా.. నేనా.. అనేలా మ్యాచ్.! నెదర్లాండ్స్‌కు వణుకు పుట్టించిన జపాన్..
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026లో గ్రూప్-F తొలి మ్యాచ్‌లో జపాన్ (Japan) మరోసారి తన పోరాట పటిమను చాటుకుంది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్ లో నెదర్లాండ్స్ (Netherlands)తో 2-2 తేడాతో డ్రా సాధించి విలువైన ఒక పాయింట్‌ను ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ చివరి క్షణాల్లో డైచి కమాడా చేసిన గోల్ జపాన్‌కు ఓటమి నుంచి గట్టెక్కించింది. మ్యాచ్ ఆరంభంలో ఇరు జట్లు జాగ్రత్తగా ఆడటంతో.. తొలి అర్ధభాగం ఎలాంటి గోల్… -
FIFA World Cup 2026: అమెరికా గోల్స్ వర్షం.. పరాగ్వేపై 4-1 తేడాతో భారీ విజయం.!
FIFA World Cup 2026:ఫిఫా వరల్డ్‌కప్ 2026లో ఆతిథ్య జట్లలో ఒకటైన అమెరికా తన మొదటి మ్యాచ్ ను భారీ విజయంతో ప్రారంభించింది. లాస్ ఏంజెల్స్ స్టేడియంలో జరిగిన గ్రూప్-D మ్యాచ్ లో పరాగ్వేపై 4-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బాలోగన్ రెండు గోల్స్ చేసి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే దూకుడుగా ఆడిన అమెరికా జట్టు 7వ నిమిషంలోనే ఆధిక్యంలోకి వెళ్లింది. క్రిస్టియన్… -
Canada vs Bosnia: సూపర్ సబ్ ‘లారిన్’ మ్యాజిక్.. బోస్నియా, కెనడా 1-1తో డ్రా.!
Canada vs Bosnia: ఫిఫా ప్రపంచకప్ 2026 (FIFA World Cup 2026)లో సహ-ఆతిథ్య దేశమైన కెనడా తన గ్రూప్-B తొలి మ్యాచ్‌లో బోస్నియా అండ్ హెర్జెగోవినాతో 1-1 తేడాతో డ్రా చేసుకుంది. టొరంటోలోని బీఎంఓ ఫీల్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో చాలా సేపు సమయం ఆధిపత్యం చెలాయించిన కెనడా.. చివరి దశలో సైల్ లారిన్ గోల్‌తో ఓటమి నుంచి తప్పించుకుంది. మ్యాచ్ ఆరంభంలో కెనడా దూకుడుగా ఆడుతూ అభిమానుల మద్దతుతో ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే… -
FIFA World Cup 2026: 16 ఏళ్ల తర్వాత తొలి విజయం.. చెక్ రిపబ్లిక్ పై ‘దక్షిణ కొరియా’ సంచలన విజయం.!
FIFA World Cup 2026: 2026 ఫిఫా ప్రపంచకప్ గ్రూప్ దశలో దక్షిణ కొరియా (South Korea) అద్భుత ఆటతీరుతో చెక్ రిపబ్లిక్ (czechia)పై 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదట్లో వెనుకబడినప్పటికీ.. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకున్న కొరియా జట్టు చివరకు విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీనితో దక్షిణ కొరియా 16 ఏళ్ల తర్వాత FIFA ప్రపంచ కప్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచే ఇరు… -
FIFA World Cup 2026: మెస్సీ vs రొనాల్డో పోరు.! అభిమానులు ఎదురుచూస్తున్న డ్రీమ్ మ్యాచ్ ఎప్పుడంటే.?
FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ అట్టహాసంగా మొదలయింది. ఈ ఫుట్‌బాల్ సమరం అభిమానులకు ఎన్నో ఆసక్తికరమైన సమరాలను అందించనుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఆటగాళ్లు ఉన్న అందులో చాలామంది దృష్టి మాత్రం ఇద్దరు దిగ్గజాలపై మాత్రమే ఉంటుంది. ప్రపంచ ఫుట్‌బాల్ ను దాదాపు రెండు దశాబ్దాలుగా ఏలుతున్న లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు మరోసారి ఒకే వేదికపై తలపడతారా అనే ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఇద్దరూ… -
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్య దేశమైన మెక్సికో మంచి ప్రారంభాన్ని అందుకుంది. మెక్సికో సిటీలోని అజ్టెకా స్టేడియంలో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నుంచే మెక్సికో పూర్తి ఆధిపత్యం చూపించింది. మ్యాచ్ మొదలైన తొమ్మిదో నిమిషంలోనే దక్షిణాఫ్రికా గోల్‌కీపర్ విలియమ్స్ చేసిన తప్పిదాన్ని సద్వినియోగం చేసుకున్న జూలియన్ క్వినోనెస్ టోర్నమెంట్లో మొదటి గోల్ నమోదు చేశాడు. దీంతో మెక్సికోకు 1-0 ఆధిక్యం… -
Fifa World Cup: ఫుట్‌బాల్ ప్రేమికులకు పండగే: జీ5లో ఫిఫా వరల్డ్ కప్ 2026 రచ్చ
భారతదేశంలో ఫుట్‌బాల్ క్రేజ్ సరికొత్త శిఖరాలను తాకబోతోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన క్రీడా సంబరం ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ జీ5 వేదికగా భారతీయ ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 11 నుంచే ఈ ఫుట్‌బాల్ మహాసంగ్రామానికి సంబంధించిన లైవ్ యాక్షన్, హైలైట్స్, ప్రత్యేక విశ్లేషణలు జీ5 యాప్‌లో ప్రత్యక్షం కానున్నాయి. డిజిటల్ సాంకేతికత, హై-క్వాలిటీ స్ట్రీమింగ్‌తో కోట్లాది మంది అభిమానులకు స్టేడియంలో కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించడానికి జీ5 అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.… -
FIFA World Cup 2026: భూగోళమంతా బంతిలోనే.. నేటి నుంచే ఫుట్‌బాల్ ప్రపంచకప్.. మనకు మాత్రం నిరాశే!
FIFA World Cup 2026 Begins: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రపంచకప్ మహా సమరం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మన దేశ జట్టు ఈ టోర్నీలో లేకపోయినా, భారత ఆటగాళ్లు బరిలో లేకపోయినా.. ఫుట్‌బాల్ అందించే ఉత్కంఠ, ఉత్సాహం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకట్టుకుంటుంది. స్టార్ ఆటగాళ్ల అద్భుత నైపుణ్యం, మెరుపు వేగంతో సాగే మ్యాచ్‌లు, అద్భుత గోల్స్ అభిమానులకు మరపురాని అనుభూతిని అందిస్తాయి. గురువారం (జూన్ 11) నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో…
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!