కొత్త పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య కేవలం ఊబకాయం లేదా ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే కాకుండా విటమిన్ B12 లోపంతో రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన గుప్త కారణంగా గుర్తించబడిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అియితే.. బి12 లోపం ఎందుకు ప్రమాదకరమో నిపుణులు వెల్లడించారు. విటమిన్ B12 శరీరంలోని కొవ్వును సరైన రీతిలో విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. B12 సరైన…
ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో సాధారణంగా కనిపిస్తోంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక చక్కెర తీసుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్ సేవించడం వంటి అంశాలు కాలేయంపై భారం పెట్టి, కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింతగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. కొన్ని పద్ధతులు, ఆరోగ్యకరమైన…
కాలేయం మన శరీరాల నుండి విష పదార్థాలను తొలగించడానికి, జీర్ణక్రియ జీవక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాంటి కాలేయ పనితీరును కాపాడుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం. ఎలాంటి ఖరీదైన సప్లిమెంట్లు లేకుండా సరళమైన, సహజ పద్ధతుల ద్వారా కాలేయాన్ని శుభ్రపరచవచ్చు. కాలేయం మన ఆరోగ్యానికి కీలకమైన అవయవం. ఇది శరీరంలో ఉన్న విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది. ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహిస్తుంది. ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా ఫ్యాటీ లివర్ సమస్యలతో బాధపడుతున్నారు.…
Liver Health: కాలేయం శరీరంలోని ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని ఫిల్టర్ చేయడం, ఆహారాన్ని జీర్ణం చేయడం, నిర్విషీకరణతో సహా సుమారు 500 విధులను నిర్వహిస్తుంది. అందువల్ల, కాలేయ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని చెబుతారు. అయితే, ఈ రోజుల్లో చాలా మంది కాలేయ సమస్యలతో బాధపడుతున్నారు.
Alcohol: ప్రస్తుతం ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగుతున్నారు. కొందరు ఉల్లసం కోసం తాగితే.. మరి కొందరూ ఉద్యమంలా తాగుతుంటారు. యువత ఎక్కువగా మద్యానికి బానిసలుగా మారుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మొదట ఏదో అలా ఉల్లాసం కోసం తాగి.. తరువాత దానికి బానిసలుగా మారుతున్నారు. ఇలా అలవాటైన కొందరూ రోజూ తాగుతూనే ఉంటారు.
Natural Remedies of Liver Health{ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రతి పది మందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాలేయంలో అదనపు కొవ్వు పేరుకోవడంతో పనితీరును ప్రభావితం చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైమ్‌లు, హార్మోన్లు, కొలెస్ట్రాల్‌ను తయారు చేయడం వంటి ముఖ్యమైన విధులను కాలేయం నిర్వహిస్తుంది. కొవ్వు పెరిగినప్పుడు, కాలేయం క్రమంగా బలహీనపడుతుంది. ఈ ఐదు పదార్థాల ద్వారా లివర్‌ను కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం చాలా మంది మంది ఫ్యాటీ లివర్ కారణంగా ఇబ్బందిపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చాలామంది లివర్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. లివర్ మన శరీరంలో ముఖ్యమైన భాగం. ఇది మన శరీరంలో 500పైగా పనులు నిర్వహిస్తుంది.
భారతదేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి సంభవం ప్రతి సంవత్సరం పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి చిన్న వయస్సులోనే ఫ్యాటీ లివర్ సమస్యగా మారుతుంది, ఇది చివరికి కాలేయ అలెర్జీగా అభివృద్ధి చెందుతుంది , కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఆల్కహాల్, స్ట్రీట్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇటీవల మద్యం సేవించని వారు కూడా…
Fatty Liver Disease: తీవ్రమైన కాలేయ వ్యాధి ‘ఫ్యాటీ లివర్’కి తొలిసారిగా ఔషధం రాబోతోంది. నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్నవారి కోసం డ్రగ్‌ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గురువారం ఆమోదించింది. మాడ్రిగల్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ రూపొందించిన రెజ్‌డిఫ్రా అనే మందు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వులకు సంబంధించిన తీవ్ర రూపమైన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)తో బాధపడుతున్న వారికి ఇది వరంగా మారింది. క్లినికల్ ట్రయల్స్‌లో ఇది వ్యాధిని మెరుగుపరుస్తున్నట్లు తేలింది.
Liver Disease: నేడు ఆఫీసులో పనిభారం, హడావిడి జీవితం వల్ల నిద్రలేమి సమస్య ప్రతి ఒక్కరిలో సర్వసాధారణమైపోయింది. చాలా మంది అకస్మాత్తుగా నిద్ర నుంచి మేల్కొంటారు.. మళ్లీ నిద్రపోరు, దీని కారణంగా ఇతర రకాల వ్యాధులు వారిని చుట్టుముట్టాయి.