ఓటీటీ అందుబాటులోకి రావడంతో ప్రేక్షకులు వెబ్ సిరీస్ లను ఎంతగానో ఇష్టపడుతున్నారు… సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ లు ఇండియాలో అడుగుపెట్టి పదేళ్లు కూడా కాలేదు.ఇంగ్లిష్ వెబ్ సిరీస్ లు ఎన్నో దశాబ్దాలుగా వస్తున్నా కానీ హిందీ, తెలుగుతోపాటు ఇతర భ�
Currency Notes On Road : గురుగ్రామ్‌లోని ఒక రోడ్డుపై కరెన్సీ నోట్లను విసిరి ఇద్దరు వ్యక్తులు ఇబ్బందుల్లో పడ్డారు. షాహిద్ కపూర్ వెబ్ సిరీస్ ఫర్జీలోని ఒక సన్నివేశంలో నటుడు, అతని స్నేహితులు పోలీసులను కదిలించడానికి ప్రయత్నించినప్పుడు నకిలీ కరెన్సీ నోట్లను రోడ్డుపై విసిరినట్లు చూపించారు.
Raashi Khanna: ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన ఢిల్లీ భామ రాశీ ఖన్నా. మొదటి సినిమాతోనే కుర్రకారు గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చుండి పోయింది. ఇక ఈ సినిమా తరువాత కుర్ర హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఇక గత కొన్నేళ్లుగా రాశీకి ఆశించిన విజయాలు అందడం లేదన్నది వాస్తవం.
భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కంకణం కట్టుకున్న మన్సూర్ దలాల్ అనే నకిలీ నోట్ల ముఠా నాయకుడిగా కె.కె. మీనన్ 'ఫర్జీ' వెబ్ సీరిస్ లో నటించాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సీరిస్ లోని మన్పూర్ దలాల్ క్యారెక్టర్ వీడియోను అమెజాన్ ప్రైమ్ విడుదల చేసింది.