Vijay Sethupathi Meets Fan in Madurai: ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్ర నచ్చితే చాలు.. ఇండస్ట్రీ ఏదైనా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఈ క్రమంలోనే తమిళ్ సినిమాలతో పాటు తెలుగు, హిందీలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. సహజ నటనతో ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన అభిమానులకు కూడా ఆయన ఎంతో విలువిస్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ…
Fan Reveals MS Dhoni’s Promise: ఐపీఎల్ 2024లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మధ్యలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఉండగా.. ఓ అభిమాని మైదానంలోకి పరుగెత్తుకొచ్చి మహీ పాదాలను తాకాడు. అనంతరం ధోనీ అతడిని హత్తుకుని.. మాట్లాడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ అభిమానితో ధోనీ…
A Fan tried to steal the match ball in KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా గత శనివారం ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. 16 ఓవర్ల మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 7 వికెట్లను 157 రన్స్ చేసింది. అనంతరం ముంబై 8 వికెట్లకు…
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం…
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ శివాలెత్తాడు. సెల్ఫీ కోసం వచ్చిన ఓ అభిమానిపై చిర్రుబుర్రులాడాడు. అంతేకాకుండా.. అతని మెడపట్టి గెంటేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో పలుమార్లు అభిమానులపై చేయిచేసుకున్నాడు షకీబ్. అయితే.. ఈసారి ఏకంగా మెడ పట్టుకుని గెంటేశాడు. ఈ సంఘటన వివరాల్లోకి వెళ్తే.. ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్ కు షకీబ్ అల్ హసన్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ…
Mumbai Indians Batter Rohit Sharma React on Fan approached him in IPL 2024: ఇటీవల ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఓ అభిమాని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 1న వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ను గ్రౌండ్‌లో దూసుకొచ్చిన ఓ అభిమాని వెనక్కి నుంచి హత్తుకునే ప్రయత్నం చేశాడు. అభిమాని హఠాత్తుగా రావడం చూసిన రోహిత్..…
Shubman Gill Bowled Over By Lady Fan Cuteness: టీమిండియా యువ ఓపెనర్, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఓ అమ్మాయి అందానికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో లేడీ ఫ్యాన్‌ను చూసిన గిల్.. ఆమె అందానికి ఫిదా అయ్యాడు. ‘అబ్బా.. ఏముందిరా’ అనే ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ గిల్‌ను ఓ ఆటాడేసుకుంటున్నారు. బుధవారం (ఏప్రిల్…
Jagga Reddy: ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్న.. నేను గెలవాలని తిరిగిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతుంది.. నీకెందుకు అంత బాధ అంటూ సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అభిమానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితబోధ చేశారు.
సినిమా హీరోలకు, హీరోయిన్లకు మాత్రమే కాదు.. క్రికెటర్లకు కూడా వీరాభిమానులు ఉంటారు.. అంతేకాదు వారిపై అమితమైన ప్రేమతో ప్రత్యేకమైన ముఖ చిత్రాలను తయారు చేస్తుంటారు.. కొందరు పెయింటింగ్ వేస్తే.. మరికొందరు రకరకాల వాటితో అద్భుతమైన చిత్రాన్ని గీస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి అలాగే అద్భుతాన్ని సృష్టించాడు.. భూతద్దంతో విరాట్ కోహ్లీ అద్భుతమైన చిత్రంను గీసాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వైరల్ అవుతున్న వీడియోలో ఓ కుర్రాడు చెక్కపై…