Rohit Sharma: ఆ రోజు చాలా భయపడ్డాను: రోహిత్ శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Batter Rohit Sharma React on Fan approached him in IPL 2024: ఇటీవల ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మకు ఓ అభిమాని షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2024లో భాగంగా ఏప్రిల్ 1న వాంఖడే వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్‌ను గ్రౌండ్‌లో దూసుకొచ్చిన ఓ అభిమాని వెనక్కి నుంచి హత్తుకునే ప్రయత్నం చేశాడు. అభిమాని హఠాత్తుగా రావడం చూసిన రోహిత్.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. భయంతో దూరం వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత అతడికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆపై సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ అభిమానిని మైదానం నుంచి బయటకు పంపించారు.
ఆ సంఘటనపై రోహిత్ శర్మ తాజాగా స్పందించాడు. క్లబ్ ప్రైరీ పోడ్‌కాస్ట్‌లో ఆ రోజు జరిగిన సంఘటన గురించి హిట్‌మ్యాన్ వివరించాడు. ‘ఆ అభిమాని నా దగ్గరకు వచ్చి నేను మీకు మీకు పెద్ద ఫ్యాన్‌ను అని, ఓ హాగ్ కావాలని అడిగాడు. నేను అతడికి హాగ్ ఇచ్చాను. చాలా సంతోషపడ్డాడు. అయితే అభిమానులు మ్యాచ్ జరుగుతుండగా మైదానంలోకి రాకూడదు. సెక్యూరిటీ కళ్లు గప్పి వస్తే.. మీరే చిక్కుల్లో పడతారు. దయచేసి ఇంకోసారి ఎలా అస్సలు చేయవద్దు’ అని రోహిత్ కోరాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
Also Read: Rohit Sharma: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
‘నిజానికి నేను స్లిప్‌లో ఉండి ఫీల్డ్ సెట్ చేస్తున్నా. ఆ అభిమాని మైదానంలోకి రావడాన్ని నేను గమనించలేదు. మిడ్-ఆఫ్‌లో నాకు ఎదురుగా ఉన్న టిమ్ డేవిడ్.. ఓ వ్యక్తి వస్తున్నాడని సైగలు చేశాడు. అయితే డేవిడ్ ఏమి చెప్పాలనుకుంటున్నాడో నాకు అర్థం కాలేదు. అదే సమయంలో ఆ అభిమాని నా పక్కన వచ్చి నిలబడ్డాడు. అతడిని చూసి నేను ఒక్కసారిగా భయపడ్డా. అభిమానిని అని చెప్పడంతో మ్నా మనసు కాస్త కుదుటపడింది’ రోహిత్ శర్మ చెప్పాడు.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?