తన రక్షణ సామర్థ్యానికి కీలమైన అమెరికా తీయారీ F-16 విమానాల నిర్వహణకు బాధ్యత వహించే మిరాజ్ రీబిల్డ్ ఫ్యాక్టరీ(ఎంఆర్ఎఫ్), పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ యొక్క డైరెక్టరేట్ ఆఫ్ లాజిస్టిక్స్‌ను రాబోయే సంక్షోభం గురించి హెచ్చరించింది.
US President Elections: అమెరికా ఎన్నికల గురించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ హాట్ కామెంట్స్ చేశారు. యూఎస్ ఎన్నికల్లో అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. తమ దేశానికి కష్టమన్నారు.
డెన్మార్క్, నెదర్లాండ్స్ నుంచి ఉక్రెయిన్‌కు ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను డెలివరీ చేయడానికి అమెరికా ఆమోదించింది. ఆ దేశ పైలట్‌లు శిక్షణ పొందిన తర్వాత వాటిని అప్పగించేందుకు అనుమతిస్తామని వాషింగ్టన్ తెలిపినట్లు అమెరికా విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది.
US Looks Forward To Continue Working With Pakistan: అమెరికా ఎప్పుడూ తన ప్రయోజనాలనే ముందు చూసుకుంటుంది. ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరిస్తున్నామనే కలరింగ్ ఇస్తూనే.. తన లాభాన్ని చూసుకుంటుంది. ఇది మరోసారి రుజువైంది. భారతదేశం తమకు అత్యంత సన్నిహిత దేశం అని చెబుతూనే దాయాది దేశం పాకిస్తాన్ కు సహరిస్తుంది. ఆర్థికంగా, సైనికంగా ఇటీవల కాలంలో పాకిస్తాన్- అమెరికాల మధ్య మళ్లీ బంధం బలపడుతోంది.