జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేసిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ముగిసింది. గతంలో చిరంజీవి, నాగార్జున హోస్ట్ చేసిన షోలు స్టార్ మాటీవీలో ప్రసారం కాగా.. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన షో మాత్రం జెమినీ టీవీలో టెలీకాస్ట్ చేశారు. అయితే ఈ షోకు భారీ టీఆర్పీలు వస్తాయని నిర్వాహకులు ఆశించారు. కానీ ప్రారంభంలో ఆశలు రేకెత్తించిన టీఆర్పీలు రాను రాను తీసికట్టుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో సీజన్ చివరి ఎపిసోడ్‌కు ఏకంగా సూపర్‌స్టార్ మహేష్‌బాబు…
సినీ స్టార్స్ కు ఫ్యామిలీతో గడిపే సమయం చాలా తక్కువగా ఉంటుంది. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం సినిమాలు, ఫ్యామిలీ రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేస్తారు. సినిమాలకు ఎంత సమయం కేటాయిస్తారో… ఫ్యామిలీకి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో టాప్ సెలెబ్రిటీ అయినా కూడా డేట్స్ ను ఎలా మేనేజ్ చేస్తున్నారు ? అనే సందేహం చాలామందికి కలగక మానదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తరచుగా మహేష్…
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ చాలా యంగ్ గా కన్పిస్తారు. బాలీవుడ్ హీరోలా కనిపించే మన ప్రిన్స్ ఇప్పటికీ యంగ్ హీరోలందరికీ గట్టి పోటీ ఇస్తారు. ఆయన ఫిట్నెస్ రహస్యం ఏమై ఉంటుందా? అని ఇప్పటికీ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మహేష్ మాత్రం తన సీక్రెట్స్ ను ఎప్పుడూ బయట పెట్టలేదు. కానీ తాజాగా ఈ విషయాలన్నీ బయట పెట్టక తప్పలేదు మహేష్ కు. దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ గేమ్ షో…
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తదుపరి చిత్రం “సర్కారు వారి పాట” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు మహేష్. “ఎవరు మీలో కోటీశ్వరులు” గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌తో గేమ్ ఆడుతున్నప్పుడు మహేష్ తన తదుపరి చిత్రంపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. గేమ్…
ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” గేమ్ షో చివరి ఎపిసోడ్ నిన్న ప్రసారమైంది. ఈ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథిగా సందడి చేశారు. షోలో మహేష్, ఎన్టీఆర్ మధ్య జరిగిన సరదా సంభాషణ ఆకట్టుకుంది. ఈ వినోదభరితమైన ఎపిసోడ్ లో మహేష్ కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు చాలానే రాబట్టాడు ఎన్టీఆర్. హాట్ సీట్ లో కూర్చున్న మహేష్ బాబు సైతం ఎన్టీఆర్ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పారు. ఈ స్పెషల్…
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎపిసోడ్ తో “మీలో ఎవరు కోటీశ్వరులు” షోకు అద్భుతమైన ఎండింగ్ ఇచ్చారు మేకర్స్. ప్రేక్షకులు ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుండగా, ఆ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికి సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన “ఎవరు మీలో కోటీశ్వరులు” ప్రత్యేక ఎపిసోడ్‌ను నిన్న సాయంత్రం ప్రసారం చేశారు మేకర్స్. జూనియర్ ఎన్టీఆర్ గేమ్ షో హోస్ట్, మహేష్ అతిథిగా బుల్లితెరపై ప్రేక్షకులకు…