Do you know the connection between Dravid and Sachin with Rachin Ravindra’s Name: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతున్న పేరు..’రచిన్ రవీంద్ర’. ఇందుకు కారణం.. వన్డే ప్రపంచకప్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. పిచ్ స్పిన్‌కు అనుకూలించినా.. ప్రత్యర్థి జట్టులో మంచి బౌలర్లు ఉన్నా.. ఆదిలోనే ఓ వికెట్ పడినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తాను ప్రపంచకప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే 82 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.…
Rachin Ravindra Breaks Devon Conway’s ODI World Cup Record in Just 15 Minutes: వన్డే ప్రపంచకప్ 2023 మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించి మెగా టోర్నీని ఘనంగా ఆరంభించింది. 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 36.2 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. డెవాన్ కాన్వే (152 నాటౌట్; 121 బంతుల్లో 19×4, 3×6), రచిన్ రవీంద్ర (123…
New Zealand have won the toss and have opted to field: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 మరికొద్ది నిమిషాల్లో ఆరంభం కానుంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ చేయనుంది. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్…
CWC23 ENG vs NZ Preview and Playing 11: ఐసీసీ ప్రపంచకప్ 2023కి సమయం ఆసన్నమైంది. భారత్ ఆతిథ్యమిస్తున్న మెగా టోర్నీ నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మొదలు కాబోతోంది. ఇంగ్లండ్, న్యూజిలాండ్ టీమ్స్ ప్రపంచకప్ ఫేవరెట్ల జాబితాలో ఉన్నాయి. దూకుడుకు మారుపేరైన ఇంగ్లీష్ జట్టు మరోసారి హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై భారీ అంచనాలతో దిగుతున్న భారత్‌కు ప్రధాన ముప్పుగా ఇంగ్లండ్‌ను…
లీడ్స్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో బ్యాటింగ్‌లో 100 సిక్సర్లు కొట్టి బౌలింగ్‌లో100 వికెట్లు తీసిన ఆటగాడిగా స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. లీడ్స్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో స్టోక్స్ 18 పరుగులు చేశాడు. ఈ సిక్సర్‌తో టెస్టుల్లో 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 81 టెస్టులు ఆడి మొత్తం…
ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 553 పరుగులకి ఆలౌటైంది. ఇటీవల లార్డ్స్ వేదికగా ముగిసిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన న్యూజిలాండ్ టీమ్.. రెండో టెస్టులో గొప్ప పోరాట పటిమని కనబర్చింది. ఆ జట్టులో డార్లీ మిచెల్ (190: 318 బంతుల్లో 23×4, 4×6) భారీ శతకం నమోదు చేయగా.. వికెట్ కీపర్ టామ్ బ్లండెల్ (106: 198 బంతుల్లో 14×4)…
ప్రస్తుతం ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్ర చేసిన ఇంగ్లండ్ యువ పేసర్ ఓలీ రాబిన్‌సన్ వివాదాల్లో చిక్కుకున్నాడు. మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు తీసిన ఈ యువ పేసర్ గతంలో సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్స్ వివాదం రేపాయి. 2012 నుంచి 2014 మధ్యలో ట్విటర్‌లో స్త్రీ వివక్ష, జాత్యాంహంకార సందేశాలు పోస్ట్ చేశాడు…