ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వివిధ కేటగిరీల ఉద్యోగులకు 'స్పెషల్ పే' పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు G.O.Ms.79 ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను మూసివేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్ సంస్థ అయిన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL)ని మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
TCS Employees: టీసీఎస్ ఉద్యోగులకు కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. వేతన వ్యత్యాసాలను తగ్గించడంతోపాటు ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేసేందుకు టీసీఎస్ కృషి చేస్తోంది.
Koo Layoffs : భారతదేశంలో Twitter ప్రత్యర్థి Koo ఇటీవలి నెలల్లో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉద్యోగులను తొలగించింది. సంస్థకు నష్టాలు, నిధులను సేకరించలేకపోవడం వల్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గతంలో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2020 సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వీరు ప్రస్తుతం రూ.15 వేల గౌరవ వేతనంతో పనిచేస్తుండగా.. ప్రొబేషన్ ఖరారు తర్వాత దాదాపు రెట్టింపు జీతం అందుకోనున్నారు.. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన…
Cell Phone Down Day: తమ డిమాండ్ల సాధన కోసం మలిదశ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. అందులో భాగంగా రేపు సెల్ ఫోన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.. ఏపీజేఏసీ రాష్ట్రకమిటి ఇచ్చిన మలిదశ ఉద్యమ కార్యచరణలో భాగంగా.. ఈనెల 11న మంగళవారం ఒక్కరోజు ప్రభుత్వ ఉద్యోగులంతా సెల్ ఫోన్ వినియోగించకుండా ఉద్యోగులలో ఉన్న ఆవేదనను, నిరసనను ప్రభుత్వానికి తెలియజేసేలా…