బీఎండబ్ల్యూ (BMW)మోటోరాడ్.. తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. BMW CE 04గా పిలిచే ఈ స్కూటర్ జూలై 24న ప్రారంభం కానుంది. ప్రీమియం తయారీదారు నుంచి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో భారత మార్కెట్లో ఈ బీఎండబ్ల్యూ సీఈ 04కు ప్రత్యక్ష పోటీదారులు ఎవరూ లేరు.
ప్యూర్ EV.. సంస్థ 201 KM రేంజ్ లో.. ePluto 7G Max అనే.. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రివర్స్ మోడ్ కూడా కలిగిన స్కూటర్ గా దీని ప్రత్యేకతలెన్నో.. ఉన్నట్టు చెబుతోందీ కంపెనీ. ప్యూర్ EV- E ప్లూటో 7G మ్యాక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి.. ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయటంతో.. ఎంతో స్పెషల్ రైడింగ్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
TVS X Electric Scooter 2023 Price and Range in Hyderabad: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘టీవీఎస్’ మోటార్ మరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ (TVS X) పేరుతో ప్రీమియం ఇ-స్కూటర్‌ను బుధవారం లాంచ్ చేసింది. టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఇది రెండో మోడల్. ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ. 2.49 లక్షలు (బెంగళూరు ఎక్స్‌షోరూం)గా ఉంది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభం కాగా.. నవంబర్…
Eblu Feo Electric Scooter Launch at Rs 99,999 in India: ‘గోదావరి ఎలక్ట్రిక్ మోటార్స్’ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌లో మూడు డ్రైవింగ్ మోడ్‌లు (ఎకానమీ, నార్మల్ మరియు పవర్) ఉన్నాయి. ఎబ్లూఫియో స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిమీ ప్రయాణం సందిస్తుంది. ఎబ్లూఫియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,999 ధరతో కంపెనీ విడుదల చేసింది. దీని మోటార్ 110…
Lectrix EV Scooter Launch, Price and Range: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను ఓలా, ఎథర్, టీవీఎస్, సింపుల్ వన్ ఏలుతున్నాయి. తాజాగా వీటికి పోటీనిచ్చేలా సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఎస్‌ఏఆర్ గ్రూప్ ప్రకటించింది. ‘లెక్ట్రిక్స్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ప్రారంభంలో కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే…
TVS iQube ST Launch, Price and Range in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఓలా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ‘టీవీఎస్ ఐక్యూబ్’ నిలిచింది. జూన్ నెలలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. 7,791 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రేంజ్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ అని చెప్పొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ధర మరియు ఫీచర్ల…
TVS Creon Electric Scooter Launch, Price and Range: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం వినియోగదారులు పెట్రోల్ స్కూటర్‌ల కంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లనే కొనుగోలు చేస్తున్నారు. దాంతో అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ వరకూ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వినియోగదారులు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్కూటర్లనే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ…
వినియోగం పెరుగుతుండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరుగుతున్నాయి. తమ కస్టమర్లకు లాయల్టీ బెనిఫిట్ ప్రోగ్రామ్ కింద టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను తక్కువ ధరకే అందించిన టీవీఎస్ మోటార్స్.. ఆ లిమిటెడ్ టైం ఆఫర్‌ను టీవీఎస్ క్లోజ్ చేసింది.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన ప్రదర్శనకు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను గిఫ్ట్ గా అందుకున్నాడు. గ్రీవ్స్ ఎలక్ట్రీక మొబిలిటీ సీఈవో, డైరెక్టర్ సంజయ్ బెహ్ల్ కొత్త లిమిటెడ్-ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైమస్ ను కోహ్లీకి అందించారు.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ సంస్థ కోమకి తాజాగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. కోమాకి ఇండియా తన అత్యంత అధునాతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతదేశంలో విడుదల చేసింది. దీని పేరు ఎల్‌వై ప్రో. ఈ స్కూటర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 1,37,500గా నిర్ణయించారు.