ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లోకి వచ్చాక పెట్రోల్ స్కూటర్లకు ఆదరణ తగ్గుతోంది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఈవీ వాహనాల వల్ల కలిగే బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటుండడంతో ఈవీలకు డిమాండ్ పెరిగింది. డైలీ లైఫ్ ఉపయోగంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. తక్కువ మెయిన్ టెనెన్స్ ఖర్చులు ఈవీల వైపు మొగ్గుచూపేలా చేస్తు్న్నాయి. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనడం మంచి నిర్ణయం అంటున్నారు నిపుణులు. మార్కెట్లో TVS,…
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. జపాన్‌లోని యమహా మోటార్‌సైకిల్స్ కొత్త యమహా జాగ్ E ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. ఇది పట్టణ ప్రయాణికుల కోసం రూపొందించిన కాంపాక్ట్, సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హైటెక్ ఫీచర్లతో వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేక లక్షణం దాని స్వాప్పబుల్ బ్యాటరీ వ్యవస్థ. కంపెనీ దీనిని హోండా, సుజుకి, యమహా, కవాసకి సహకారంతో…
ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో మరో కొత్తది వచ్చి చేరింది. కైనెటిక్ గ్రీన్ కంపెనీ భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కైనెటిక్ DXని విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కంపెనీ క్రేజీ ఫీచర్లను అందించారు. ఇందులో 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, స్పీకర్లు, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్ కనెక్టివిటీ, కైనెటిక్ అసిస్ట్, 748 ఎంఎం సీటు, 37 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, హిల్ హోల్డ్, రివర్స్ మోడ్,…
కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రోత్సహిస్తోంది. దీని కారణంగా ఈ విభాగంలో స్కూటర్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. అలాంటి స్కూటర్లను నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే చట్టరీత్యా నేరం. ఒక్కోసారి జరిమానాలతో పాటు జైలు శిక్షలకు కూడా గురికావాల్సి వస్తుంది. మరి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదా? అయితే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ అవసరం లేదు. Also Read:Dussehra 2025…
చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు ఇంట్రెస్ట్ చూపిస్తుండడంతో టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను స్టైలిష్ లుక్, లేటెస్ట్ ఫీచర్లతో మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. బడ్జెట్ ధరలోనే సూపర్ రేంజ్ అందించే స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి. కంపెనీలు రూ. లక్ష లోపు ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకోసం అద్భుతమైన ఈవీలు ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. Also…
ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే వాటికోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జెలియో కంపెనీ చౌక ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. జెలియో మొబిలిటీ జెలియో గ్రేసీ+ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో, జెలియో భారత మార్కెట్లో గ్రేసీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను ఆరు వేరియంట్‌ల ఆప్షన్ తో తీసుకొచ్చారు. Also…
ఎలక్ట్రిక్ వాహనాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే వీలుండడంతో ఈవీలకు ప్రాధాన్యత పెరిగింది. బెస్ట్ రేంజ్, లేటెస్ట్ ఫీచర్లు ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనుగోలు చేస్తున్నారు. ఈవీ తయారీ కంపెనీలు సైతం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఈవీలను వాడే సమయంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి రేంజ్ పై ప్రభావం చూపిస్తుంటాయి. రేంజ్ పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు…
ఎలక్ట్రిక్ స్కూటర్లు డైలీ లైఫ్ లో భాగమైపోయాయి. పెట్రోల్ టూవీలర్స్ కంటేఎక్కువగా ఈవీ స్కూటర్లనే యూజ్ చేస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు సైతం తక్కువ ధరలో ఈవీలను తీసుకొస్తున్నాయి. హైస్పీడ్, లో స్పీడ్ వేరియంట్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. సేల్స్ పెంచుకునేందుకు క్రేజీ ఆఫర్స్ ను ప్రకటిస్తు్న్నాయి. మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో అదిరిపోయే డీల్ అందుబాటులో ఉంది. గ్రీన్ సన్నీ లో…
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో.. చాలాదేశాలలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ప్రజల ఆసక్తి బాగా పెరిగింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు, కార్లు పర్యావరణ అనుకూలత కారణంగా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఇకపోతే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో TVS iQube స్కూటర్ సేల్స్ పరంగా, మైలేజ్ పరంగా దూసుకెళ్తుంది. ఇకపోతే,TVS iQube భారత మార్కెట్లో ప్రస్తుతం ఐదు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. iQube 2.2 kWh, iQube 3.4 kWh, iQube S…
హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 ధరలను భారీగా తగ్గించింది. ఇప్పుడు ఈ స్కూటర్ TVS iQube, బజాజ్ చేతక్ వంటి ద్విచక్ర వాహనాల కంటే చౌకగా లభిస్తుంది. ధరలో మార్పు భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్లో కొత్త పోటీ తరంగాన్ని తెచ్చిపెట్టిందని నిపుణులు చెబుతున్నారు.