Bird Flu Outbreak In US: బర్డ్ ప్లూ అనేది కేవలం భారతదేశంలోనే కాదు అగ్రరాజ్యం అమెరికానూ సైతం భయపెడుతుంది. ఒకవైపు, బర్డ్ ఫ్లూ వల్ల మన దేశంలో చికెన్, గుడ్లు తినాలంటే ప్రజలు భయపడుతున్నారు. దీంతో చికెన్, గుడ్ల అమ్మకాలు అమాంతం పడిపోయాయి. అలాగే, అమెరికాలో ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో కోడిగుడ్ల ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయి.
కోళ్లపై వైరస్ పంజా విసురుతోంది.. దీంతో, వేలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. ఆంధప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు కృష్ణానందం పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యింది.. దీంతో పౌల్ట్రీ ఫామ్ నుండి కిలో మీటర్ ప్రాంతాన్ని ఇన్ఫెక్షన్ జోన్‌గా ప్రకటించారు.. ఇన్ఫెక్షన్ జోన్‌లోని కోళ్ల ఫారాలను మూడు నెలల పాటు మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు.. 10 కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వేలెన్స్ జోన్‌గా…
Egg Prices: ప్రస్తుతం కొడిగుడ్డుకు రెక్కలొచ్చాయి. ఒక్క గుడ్డు చిల్లర ధర ఏకంగా 7 రూపాయలను దాటేసింది. కార్తీకమాసం ముగియడంతో.. గుడ్డు ధర అమాంతం పెరిగిపోయింది.
Anti Aging Super Foods: వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు కొన్ని సహజమైనవి అయితే, కొన్ని మన జీవనశైలి ఆహారం కారణంగా ఉంటాయి. మనిషి వృద్ధాప్యంతో చర్మం సాగేదిగా మారుతుంది. ముడతలు, సన్నని గీతలు కనిపించడం ప్రారంభిస్తాయి. అలాగే జుట్టు బూడిద, తెలుపు రంగులోకి మారడం ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి లేదా వీలైనంత యవ్వనంగా కనిపించడానికి మీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవాలి. శరీరానికి అవసరమైన యాంటీ…
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్‌వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు.
వేసవికాలంలో ఏదైన తక్కువగానే తీసుకోవాలి.. ఇష్టం కదా అని ఫుల్ గా లాగిస్తే మాత్రం ఇక ఇబ్బంది పడాల్సిందే.. అందులో మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే మాత్రం ఇక అంతే.. అయితే కోడిగుడ్డును తీసుకొనేవారు కొన్ని టిప్స్ ను ఫాలో అయితే మంచిది.. విటమిన్ ఎ, విటమిన్ బి12, విటమిన్ డి, ప్రొటీన్, కాల్షియం, జింక్, ఫోలేట్, ఫాస్పరస్ వంటివి గుడ్డులో ఎక్కువగా ఉంటాయి.. అందుకే ప్రతి రోజూ ఒక గుడ్డును తినాలని వైద్యులు సూచిస్తారు..…
గుడ్డులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి.. అందుకే రోజుకో గుడ్డు తీసుకోవాలని వైద్యులు కూడా సలహా ఇస్తారు. గుడ్లు ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, అమైనో ఆమ్లాలకు ఉత్తమ మూలం.. అయితే ఉడికించిన గుడ్డును ఎలా తీసుకోవాలి? పరగడుపున తీసుకోవడం వల్ల ఏదైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా? కొందరు గుడ్లు తినడానికి ఇష్టపడతారు.. కానీ బరువు పెరుగుతారనే భయంతో వాటికి దూరంగా ఉంటారు. ఇక ఖాళీ కడుపుతో గుడ్డు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రతి రోజుకు ఒక…
Eyes: ఈ రోజుల్లో బతకాలంటే ఉద్యోగం ప్రతి మనిషికి చాలా అవసరం. కుటుంబాన్ని పోషించాలంటే ఒక ఉద్యోగం సరిపోదు కాబట్టి.. కొందరు ఫుల్ టైం జాబ్ తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తుంటారు.
రోజుకు ఒక గుడ్డు తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని నిపుణులు చెప్పుతున్నారు.. గుడ్డులో మంచి పోషక విలువలు, ప్రోటీన్స్ ఉంటాయి.. పిల్లలు, పెద్దలు ఎక్కువగా తింటారు. కాబట్టి, ఎక్కువగా తీసుకొస్తారు.. అయితే గుడ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచితే చెడిపోతాయి.. అలా పాడవ్వకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే.. అవేంటో ఒకసారి చూద్దాం.. సాల్మెనెల్లా బ్యాక్టీరియా గుడ్ల షెల్, లోపల ఉంటుంది. ఈ బ్యాక్టీరియా…
మొలకెత్తిన శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మొలకెత్తే ప్రక్రియ గ్రాములో పోషకాలు మరియు విటమిన్ల మొత్తాన్ని పెంచుతుంది. మొలకెత్తిన శెనగలు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినడం వల్ల సమస్యలు వస్తాయి.