యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సహా పలు నిర్మాణ సంస్థలలో సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నారంటూ ఇటీవల మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ వార్తలను ఖండిస్తూ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. “డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ / డీవీవీ దానయ్య నుంచి ఎలాంటి అడ్వాన్సులు తీసుకోలేదు. ఈ ప్రచారం పూర్తిగా అబద్ధం, అర్థరహితం. మేం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఒప్పందం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా నుండి పోస్టర్ లీక్ అయినా సొషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ…
దళపతి విజయ్ గత ఏడాది ‘లియో’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ అనే మూవీ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ మూవీలో…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాను పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓజి.టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంకా అరుళ్ మోహన్ పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు.ఓజీలో పవన్ ఫ్యాన్స్ కు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉండనున్నట్లు సమాచారం.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగానికి పైగానే పూర్తి చేసుకున్నట్టు మేకర్స్ అధికారికం గా ప్రకటించారు.. మిగతా భాగం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ “ఓజి”. ఈ సినిమాను దర్శకుడు సుజీత్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నాడు. పాన్ ఇండియా లెవల్లో రానున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది..అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హస్మి మరియు అర్జున్ దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.…
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఒకప్పుడు పవన్ రాజకీయాల్లో ఉండడంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఒక అప్డేట్ కూడా రాకపోవడంతో పవన్ నిరాశలో కూరుకుపోయారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈరోజు టాలీవుడ్ లో భారి బడ్జట్ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న పెద్ద బ్యానర్స్ లో ఒకటి. స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్స్ తో కాంబినేషన్ సెట్ చేస్తూ సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా బ్యానర్ అయ్యింది. ఒకప్పుడు సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ గా ఉండే డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఇప్పుడు ఫుల్ జోష్ తో హైపర్ యాక్టివ్ మోడ్ లో ఉంది. పవర్…
హీరోలు, స్టార్ హీరోలు, సూపర్ స్టార్ లు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ రేర్ గా ప్రతి ఇండస్ట్రీలో ఒకేఒక్క హీరో ఉంటాడు. అతను హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా ఫాన్స్ ని సొంతం చేసుకుంటాడు. అతనిలో ఒక స్వాగ్ ఉంటుంది, అతని స్టైల్ ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా అతని స్టార్ డమ్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది, ఎన్ని సినిమాలు వచ్చినా ఆ హీరో రికార్డుల పునాదులని…
‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు, ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని…