Thalapathy Vijay : ఆ ప్రముఖ బ్యానర్ లో విజయ్ నెక్స్ట్ మూవీ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దళపతి విజయ్ గత ఏడాది ‘లియో’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీకి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చిన కూడా కలెక్షన్స్ పరంగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ అనే మూవీ చేస్తున్నాడు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ సగం కూడా పూర్తికాకముందే ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రికార్డు ధరకు సొంతం చేసుకున్నది.ఇదిలా ఉంటే విజయ్ మరోసారి తెలుగు ప్రొడ్యూసర్ తో ఓ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్యతో విజయ్ సినిమా చేయనున్నట్లు సమాచారం.
విజయ్ 69వ మూవీ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ సినిమా ఫిక్సైనట్లు తెలుస్తుంది.విజయ్, దానయ్య మూవీకి డైరెక్టర్ ఎవరననేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నట్లు కోలీవుడ్ మరియు టాలీవుడ్‌కు చెందిన పలువురు అగ్ర దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. త్వరలోనే డైరెక్టర్‌పై ఓ క్లారిటీ రానున్నట్లు సమాచారం.. తమిళం, తెలుగు భాషల్లో బైలింగ్వల్ మూవీగా విజయ్, దానయ్య మూవీ తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది.దానయ్య మూవీ కోసం దళపతి విజయ్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ ఒక్కో సినిమా కోసం 120 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.. దక్షిణాది హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో ఒకరిగా విజయ్ కొనసాగుతున్నారు.. విజయ్‌కి తెలుగు. మరియు తమిళ భాషల్లో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దానయ్య రికార్డ్ రెమ్యునరేషన్‌ను ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా కోసం విజయ్ 150 కోట్లు రెమ్యునరేషన్‌గా స్వీకరించబోతున్నట్లు కోలీవుడ్ సర్కిల్స్‌లో న్యూస్ తెగ వైరల్ అవుతుంది
Also Read
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
తాజావార్తలు
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!