Dulquer: మరోక ఇంట్రెస్టింగ్ సినిమాలో దుల్కర్..టైటిల్ ఏంటంటే.?
- దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు సినిమా
- పవన్ సాధినేని దర్శకత్వంలో రానున్న చిత్రం
- సంయుక్తంగా నిర్మిస్తున్న 3 టాప్ బ్యానర్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ లోని పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లు ఒకవైపు భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మిస్తూనే మరోవైపు చిన్న సినిమాలు కూడా నిర్మిస్తున్నాయి. ఇది ఒక రకంగా మంచికే అని చెప్పాలి. మిడ్ రేంజ్ హీరోలు, దర్శకులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అదొక అవకాశం. చిన్న సినిమాతో హిట్ అందిస్తే అదే బ్యానర్ లో భారీ బడ్జెట్ చిత్రం చేసేందుకు వెసులుబాటు దొరుకుతుంది.
ఇదిలా ఉండగా టాలీవుడ్ లో రెండు, మూడు టాప్ ప్రొడక్షన్ హౌస్ లు కలిసి సినిమాలు నిర్మించడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ ఫార్ట్యూన్ ఫోర్ కలిపి సినిమాలు చేస్తుంటారు. కాగా మరో ముగ్గురు బడా ప్రొడ్యూసర్స్ చేతులు కల్పబోతున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, కల్కి వంటి పాన్ వరల్డ్ సినిమా నిర్మించిన స్వప్న సినిమా, గుణ్ణం సందీప్ లైట్ బాక్స్ బ్యానర్స్ కలయికలో ఓ చిత్రం పట్టాలెక్కనుంది.
Also Read
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా రానున్న చిత్రాన్ని వీరిఇరువురు సంయుక్తంగా నిర్మించనున్నారు. దుల్కర్ వరుసగా స్ట్రయిట్ తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఆకాశంలో ఒక తార’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు నిర్మాతలు ఈ మేరకు టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు. గతంలో స్వప్న సినిమాస్ బ్యానర్ లో సీతారామం చిత్రంలో నటించాడు దుల్కర్. కాగా ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహించబోతున్నాడు. గతంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన సావిత్రి, రాజేంద్రప్రసాద్ సేనా పతి, లవ్ఇష్క్ కాదల్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు పవన్ సాధినేని.
Also Read: Soori : చిన్న చిత్రంగా విడుదలై 50 డేస్ కంప్లీట్ చేసుకున్న చిత్రం
తాజావార్తలు
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!