రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం లభించింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం పంపించారు.
దుబాయ్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది గాయల పాలయ్యారు. అల్ రస్ ప్రాంతంలో శనివారం జరిగిన దుర్ఘటన.
త్వరలో దుబాయ్ లో జరుగబోతున్న టి.ఎఫ్.సి.సి. నంది అవార్డ్స్ కు సంబంధించిన బ్రోచర్ ను ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ ను టీ.ఎఫ్.సి.సి. కార్యవర్గం సత్కరించింది.
దుబాయి రాక ముందు ఒక సాధారణ భారతీయుడు అయిన అమృత్‌పాల్ సింగ్.. కనీసం స్వీయ మతాచారాలను కూడా పాటించని వ్యక్తి కరుడుగట్టిన మతోన్మాదిగా మారిపోయాడు. ఉపాధి కొరకు గల్ప్‌కు వచ్చిన ఒక సాదాసీదా గ్రామీణ యువకుడు సామాజిక మాధ్యమాల పుణ్యమా అంటూ ఏ విధంగా దేశభద్రతకు సవాల్ విసురుతున్నాడో పంజాబీ ప్రవాసుడు అమృతపాల్ సింగ్ ఉదంతాన్ని గమనిస్తే అర్థమవుతుంది.
తెలుగు నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన సందర్భంగా, తెలుగు అసొసియేషన-యూఏఈ వారు దుబాయిలోని “దుబాయి హైట్స్ అకాడెమ” లో మార్ 18న సాయంత్రం “ఉగాది ఉతసవాలు” ఘనంగా నిర్వహించారు.
కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపకు భారతదేశం వెలుపల ఉన్న దేశాలలో చాలా డిమాండ్ ఉంది. బంగాళాదుంపలు భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కూరగాయలను విదేశాలలో అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. మలేషియా, ఖతార్, దుబాయ్లోని హోటళ్లు, గృహాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆగ్రా నుంచి సుమారు 6,000 క్వింటాళ్ల బంగాళదుంపలు ఎగుమతి అవుతున్నాయి.
No Tax On Gold: భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర రూ. 55,000పైగానే పలుకుతోంది. ఈ క్రమంలో పన్నులేకుండా బంగారం కొనుక్కునే అవకాశం వస్తే మీరేం చేస్తారు. ఇప్పుడే కొనేద్దామని పయనవుతారని తెలుసు.
Air Taxi: సాంకేతికత రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఓలా, ఉబర్ ట్యాక్సీలు జనాల్లోకి చొచ్చుకెళ్లాయి. త్వరలోనే కార్ల స్థానంలోకి కారు ఫ్లైట్స్ రాబోతున్నాయి.