Dubai Lottery ticket: లక్ష్మీ దేవి ఎవరి తలుపు ఎప్పుడు కొడుతుందో ఎవరికీ తెలియదు. అయితే కొట్టినప్పుడు వెంటనే తలుపు తెరవాలి లేకపోతే కష్టం. అలాగే జరిగింది ఓ వ్యక్తికి. దుబాయ్ లో లాటరీ టిక్కెట్లు ఎక్కువగా కొంటూ ఉంటారు మన భారతీయులు. ఎక్కువగా మనవారికే లాటరీలు తగులుతూ ఉంటాయి కూడా. ఇలా సరదాగా కొన్న ఓ లాటరీ టికెడ్ మన భారతీయుడు ఒకరిని కోటీశ్వరుడిని చేసింది. సయ్యద్ అలీ అనే వ్యక్తి సరదాగా ఓ లాటరీ…
పాకిస్తాన్ ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను జరుపుకుంటుంది. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాకు అవమానం జరిగింది. ఈసారి దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ప్రదర్శనలో పాకిస్తాన్ జెండాను ప్రదర్శించలేదు. దీంతో పాకిస్థానీలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. తమ దేశానికి మద్దతు తెలుపుతూ పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
Dubai Sheikh's Hummer: సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం ప్రజలను ఆశ్చర్యం కలిగించే అనేక రకాల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కూడా అలాంటిదే. దుబాయ్‌లో భారీ హమ్మర్ వీడియో ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. ఈ భారీ కారు చూసిన ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
కేరళ రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆదివారం, విమానంలోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో సమస్య కారణంగా టేకాఫ్ అయిన రెండు గంటలకే తిరిగి వచ్చిందని తిరువనంతపురం విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కావడం గమనార్హం. ఇప్పటికే బెయోన్స్ అండ్ జే జెడ్ ఈ కారుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే, నిజానికి ఈ కారుని ఆవిష్కరించిన తరువాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కనిపించడం ఇదే తొలిసారి. కాగా కంపెనీ ఇప్పటి వరకు ఈ కార్లను కేవలం మూడు యూనిట్లను మాత్రమే రిలీజ్ చేసింది.
టమోటాలకు సంబంధించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం విదేశాల నుంచి వచ్చే బంధువులను టమాటా తీసుకురమ్మనే పరిస్థితి నెలకొంది. ఇండియాలో ఉంటున్న తల్లి.. దుబాయ్ నుంచి వస్తున్న తన కూతురిని టమోటాలు తీసుకురమ్మని చెప్పింది. ఇ
సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్న మృణాల్ ఠాకూర్ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉండే ఈ భామ తన హాట్ లుక్స్ తో రెచ్చగొడుతూ ఉంటుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ కోట్ అండ్ ప్యాంట్ ధరించి ఎంతో హాట్ గా కనిపించింది. ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతుంది.మృణాల్ ఠాకూర్ తాజాగా సైమా వేడుకల కోసం దుబాయ్ కు వెళ్లారు.దుబాయ్ లో సైమా అవార్డ్స్…
Chennai: అది మామూలు గ్యాంగ్ కాదు.. కంత్రీ.. కంజర భట్ గ్యాంగ్. స్కెచ్ వేస్తే పంట పండాల్సిందే. ఆంధ్రా, బెంగళూరు, చెన్నై ట్రయాంగిల్ ప్లేస్ లో ఏకకాలంలో కంటైనర్లను ధ్వంసం చేస్తున్న ఈ హైజాక్ గ్యాంగ్ ఖాకీలకు సవాల్ గా మారింది.