Stephen Miller: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపొందారు. అయితే, ఆయన అధికారం చేపట్టిన తర్వాత ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని అంతా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అనే ఆందోళన నెలకొంది.
Tulsi Gabbard: అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన క్యాబినెట్ని ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది జనవరిలో యూఎస్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే ముందే తన టీమ్‌ని ఖరారు చేసుకుంటున్నాడు. తాజాగా మాజీ డెమొక్రాటిక్ ప్రతినిధి నుంచి ట్రంప్ మద్దతుదారుగా మారిన తులసీ గబ్బార్డ్‌ని తన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. ఆమె కింద మొత్తం అమెరికాలోని 18 గూఢచార ఏజెన్సీలు పనిచేస్తాయి.
Tulsi Gabbard: డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలోకి మరో హిందూ నేత చేరారు. అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్ను ట్రంప్ నియమించారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ అమెరికా తొలి హిందూ కాంగ్రెస్ మహిళగా కూడా గుర్తింపు పొందారు. తులసి గబ్బార్డ్ కూడా సైనికురాలిగా పనిచేసింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు వివిధ సందర్భాలలో ఆమె పని చేసారు. ఆమె కొంతకాలం క్రితం డెమొక్రాట్ పార్టీ నుండి…
H-1B visa: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ‘‘ఇమ్మిగ్రేషన్ పాలసీ’’ ఎలా ఉంటుందని ప్రపంచం అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా భారతీయులపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా H-1B పరిమితులు ప్రధాని నరేంద్రమోడీ ఆత్మనిర్బర్ భారత్ చొరవను ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది.
Trump 2.0 Cabinet: డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అతడి క్యాబినెట్ ఎలా ఉంటుందని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే ట్రంప్ తన క్యాబినెట్లో ఇండియాకు గట్టి మద్దతుదారులుగా, చైనా వ్యతిరేకులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు భారత్-అమెరికా మధ్య ఆశాజనక సంబంధాలను సూచిస్తున్నాయి. మార్కో రుబియో – మైక్ వాల్ట్జ్: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా మైక్ వాల్ట్జ్‌ని ఎంపిక చేయడం, విదేశాంగ మంత్రిగా…
Marco rubio: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన తర్వాత, ఆయన కేబినెట్ కూర్పుపై దృష్టిపెట్టారు. తాజాగా భారత్‌కి గట్టి మద్దతుదారు అయిన మైక్ వాల్ట్జ్‌ని జాతీయభద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా నియమించారు. ఇదే విధంగా మరో వ్యక్తి, భారత్‌తో సన్నిహితంగా ఉంటే మార్కో రుబియోని అత్యంత కీలమైన ‘‘సెక్రటరీ ఆఫ్ స్టేట్’’గా నిమించారు. అయితే, ఈ నియామకాలు ఇండియాకు చాలా కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. Read Also: Death: మనిషి చనిపోయిన తర్వాత…
Marco Rubio: డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం తర్వాత తన అడ్మినిస్ట్రేషన్ కూర్పును సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా భారతీయ అనుకూల అమెరికన్లకు ట్రంప్ పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారుగా మైక్ వాల్ట్జ్‌ని నియమించుకున్నారు.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో ఆ దేశంలో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముక్యంగా రాడికల్ లెఫ్ట్ లిబరల్స్‌పై ట్రంప్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలోని విద్యా సంస్థల్లో రాడికల్ లెఫ్ట్ని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని అన్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ క్రమంగా తన టీమ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మైక్ వాల్ట్జ్‌ని తన జాతీయ భద్రతా సలహాదారుగా నియమించుకున్నారు. యూఎస్ సెనేట్‌లోని ఇండియా కాకస్ అధిపతి వాల్ట్జ్, అమెరికా కోసం బలమైన రక్షణ వ్యూహాన్ని సమర్థించారు.
Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.