Home
Donald Trump
Donald Trump News
-
PM Modi-Trump call: ‘‘పీఎం మోడీ-ట్రంప్ చర్చల్లో ఎలాన్ మస్క్.?’’ స్పందించిన భారత్..
PM Modi-Trump call: ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో చర్చించారు. ఇరువురు నేతలు చర్చిస్తున్న సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్లో బిలయనీర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి కాల్లో కనిపించడం అసాధారణం. మంగళవారం అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీల మధ్య ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది. Read Also: Akhil… -
Iran War: ఇరాన్ను లొంగదీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు.
Iran War: ఇరాన్ను చావు దెబ్బతీయడానికి అమెరికా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరినా ఇరాన్ ఇంకా లొంగిపోలేదు. అమెరికా, ఇజ్రాయిల్కు ఎదురు నిలిచి దాడులు చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో అమెరికా మిత్రదేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. ఆ దేశాల్లోని అమెరికా బేస్లు, కీలక చమురు సదుపాయాలపై దాడులు చేస్తోంది. అయితే, ఇరాన్ను తుది దెబ్బ తీయడానికి ట్రంప్ ముందు 4 మార్గాలు ఉన్నాయి. 1) మొదటిది… -
Story Board : అల్టిమేటం ఇచ్చిన అమెరికా.. ఎందుకు వెనక్కి తగ్గింది..? ఏమవుతుంది యుద్ధం ?
ఇరాన్ యుద్ధాన్ని దూకుడుగా మొదలుపెట్టిన అమెరికా.. చివరకు వెనకడుగు వేసింది. అల్టిమేటం ఇచ్చిన 24 గంటల వ్యవధిలో.. ట్రంప్ ఎందుకు వాయిదా పద్ధతిని ఎంచుకున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. అంతర్జాతీయ ఒత్తిళ్లు పనిచేశాయా..? సొంత దేశంలో వ్యతిరేకత భయపెట్టిందా..? ఇప్పుడు ఇరాన్ ఎందుకు మొండికేస్తోంది..? ఇరాన్కు బేషరతుగా లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని హుంకరించిన ట్రంప్.. చివరకు దాడులకు విరామం ఇచ్చారు. హర్మూజ్ను 48 గంటల్లో తెరవాలని డెడ్లైన్ పెట్టి.. ఆ గడువు ముగియక ముందే.. అబౌట్… -
Iran War: ఇరాన్ యుద్ధం, మధ్యవర్తిగా పాకిస్తాన్.. ఇస్లామాబాద్లో చర్చలు..!
Iran War: మిడిల్ ఈస్ట్ యుద్ధం మూడో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా దాడులు కొనసాగిస్తూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ లోని సౌదీ అరేబియా, కువైట్, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై దాడులు చేస్తూనే ఉంది. ఇక చమురు సరఫరాకు అత్యంత కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని ఇరాన్ తన కంట్రోల్కి తీసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడింది. -
Trump: Let’s do it” అన్నావు.. ఇరాన్ యుద్ధానికి సొంత డిఫెన్స్ సెక్రటరీని బాధ్యుడిని చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వంత డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ ను ఇరాన్తో జరుగుతున్న యుద్ధానికి బాధ్యుడిగా చూపించారు. టెన్నెస్సీలోని మెంఫిస్లో జరిగిన “Safe Task Force” రౌండ్ టేబుల్ సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హెగ్సెత్ అక్కడే పక్కన కూర్చుని ఉన్నారు. ఇజ్రాయెల్ సహకారంతో, ట్రంప్ ఇరాన్ సర్వోన్నత నాయకుడితో సహా పలువురు ప్రముఖ ఇరాన్ నాయకులను హతమార్చారు. ఇరాన్పై దాడి చేయమని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ను ప్రేరేపించారని గతంలో ఆరోపణలు… -
Benjamin Netanyahu: మేం ప్రపంచం కోసం పోరాడుతున్నాం, మాతో కలిసి రండి..
Benjamin Netanyahu: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం రోజురోజు తీవ్రంగా మారుతోంది. ఈ ఉద్రిక్తతల నడుమ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యామూ ఆదివారం ఇరాన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయిల్కు మాత్రమే ప్రమాదం కాదని, యావత్ ప్రపంచానికి ప్రమాదమని హెచ్చరించారు -
Donald Trump: ట్రంప్ ఫోటోను ఇకపై బంగారు నాణేలపై ముద్రించనున్నారు.. అమెరికా ప్రభుత్వం హిస్టారిక్ డెసిషన్!
అమెరికా స్వాతంత్ర్యం 250వ వార్షికోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇమేజ్తో 24-క్యారట్ బంగారు కమెమరేటివ్ కాయిన్ ముద్రించేందుకు అధికారికంగా అనుమతి లభించింది. ఇది అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన, చరిత్రాత్మక నిర్ణయం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 1776 జూలై 4న స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. 13 అమెరికన్ కాలనీలు గ్రేట్ బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంటూ, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనను ఆమోదించాయి. అందువల్ల, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ప్రతి సంవత్సరం జూలై 4వ తేదీని స్వాతంత్ర్య… -
Donald Trump: “48 గంటల్లో హోర్ముజ్ తెరవండి.. లేదంటే..” ఇరాన్కు ట్రంప్ బిగ్ వార్నింగ్..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చారు.. ప్రపంచ మార్కెట్లకు చమురు చేరే ప్రధాన మార్గమైన హోర్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా టెహ్రాన్ పూర్తిగా తెరవకపోతే, ఇరాన్ పవర్ ప్లాంట్స్ను నాశనం చేస్తానని హెచ్చరించారు. చమురు ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఈ జలసంధిని సురక్షితం చేయాలని ట్రంప్పై స్వదేశంలో ఒత్తిడి పెరుగుతోంది. దీంతో ట్రంప్ ఈ వార్నింగ్ ఇచ్చారు. "ఈ క్షణం నుంచి సరిగ్గా 48 గంటలు టైమ్ ఇస్తున్నాం. ఇరాన్… -
Donald Trump: సహకరించని నాటో దేశాలపై ట్రంప్ ఫైర్.. మేము దీన్ని గుర్తుంచుకుంటామంటూ హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో జరుగుతున్న ఉద్రిక్తతల మధ్య స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (హోర్ముజ్ జలసంధి) ను తిరిగి తెరవడానికి, రక్షించడానికి నాటో మిత్రదేశాలు, ఇతర మిత్రపక్షాల నుంచి సైనిక సహాయం (వార్షిప్లు పంపడం) కోరారు. కానీ చాలా దేశాలు (యూకే, ఆస్ట్రేలియా, జపాన్ వంటివి సహా) నిరాకరించాయి లేదా మద్దతు ఇవ్వలేదు. దీంతో ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నాటోను “cowards” (పిరికివాళ్లు) అని, “paper tiger” అని విమర్శించారు. ముఖ్యంగా “We will remember… -
Donald Trump: ‘‘మాకు ఎవరి సాయం అవసరం లేదు’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..
Donald Trump: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మిత్రదేశాలపై ఆగ్రహంతో ఉన్నారు. చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్ముజ్ జలసంధి’’ని తెరిపించడానికి మిత్రదేశాలు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. అయితే, ట్రంప్ పిలుపుకు ఏ ఒక్క మిత్రదేశం కూడా అనుకూలంగా లేదు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-15 Live : కోటి దీపోత్సవంలో శ్రీనివాస కల్యాణం.. 15వ రోజు విశేషాలివే.!
-
Koti Deepotsavam 2026 : శ్రీహరికి మహాభిషేకం.. అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం.!
-
Story Board : డీలిమిటేషన్పై కేంద్రం పట్టుదల.. అండగా నిలిచేదెవరు?
-
Telangana SI Exam 2026 : రేపే తెలంగాణ ఎస్ఐ పరీక్ష.. హాల్ టికెట్లకు నేటి అర్ధరాత్రే డెడ్లైన్
-
Nani Nithiin Friendship: అసిస్టెంట్ డైరెక్టర్ నానికి గొడుగు పట్టిన హీరో నితిన్.. 20 ఏళ్ల నాటి సీక్రెట్ రివీల్ చేసి ఫ్యాన్స్కు సర్ప్రైజ్!
-
OTR: మంచిర్యాలలో రౌడీ రాజకీయాలకు బ్రేక్..! అధిష్టానం హెచ్చరికలతో మారిన సీన్?
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!