ఈ మధ్య సమాజంలోకి పాడు సంస్కృతి ప్రవేశించింది. ఉల్లాసమైనా, ఆనందమైనా పరిధిలో ఉండాలి. అది శృతిమించితే దు:ఖమే మిగులుతుంది. ఇప్పుడు ఏ శుభకార్యం జరిగినా.. ఏ పండుగ వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది డీజే సౌండే. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నిర్వాహకులు డీజే సౌండ్‌నే బుక్ చేస్తున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన మతపరమైన ర్యాలీల్లో డీజే, టపాసుల వాడకం పై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హైదరాబాద్, రాచకొండ సీపీ లు హాజరయ్యారు. వీరితో పాటు GHMC కమిషనర్ అమ్రాపాలి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎమ్మెల్యే రాజాజసింగ్, MIM ఎమ్మెల్యేల
Bihar : బీహార్‌లోని హాజీపూర్‌లో విద్యుదాఘాతం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేకు 11 వేల వోల్టుల వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై 9 మంది మృతి చెందారు.
జార్ఖండ్ రాజధాని రాంచీలో డీజేను ఓ వ్యక్తి గన్తో కాల్చి చంపాడు. ఈ ఘటన సోమవారం (మే 27) తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఒక బార్‌లో వివాదం కారణంగా డీజే హత్యకు గురయ్యాడు. హత్యకు సబంధించిన ఘటన అక్కడి కెమెరాలో రికార్డైంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్ బార్‌లో 4-5 వ్యక్తులు, డీజ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటుడిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ కూడా సంపాదించుకున్నారు.పుష్ప సినిమాతో ఈయనకి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ రావడమే కాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయిందని చెప్పవచ్చు.ఇక ప్రస్తుతం అల్లు అర
Young Man Died While Dancing In Wedding: ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెలు ఆగుతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలువదులుతున్నారు.. నడుస్తూ కొందరు, ఎక్సర్‌సైజ్ చేస్తూ మరొకొందరు.. ఏదో ఒక పని చేస్తూ ఇంకా కొందరు.. ఇలా ఎంతో మంది ప్రాణాలు పోయాయి.. అంతేకాదు.. హుషారుగా డ్యాన్స్‌లు వేస్తూ కుప్పకూలిన యువకులు, మహి
పెళ్లిళ్లు అంటే ఎలాంటి హడావుడి ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందు దావత్ చేసుకుంటారు. అదేవిధంగా డ్యాన్సులు, హంగామా ఉంటుంది. ఆ తంతు జరిగే సమయంలో చాలా పెళ్లిళ్లలో గొడవలు జరుగుతుంటాయి. పెళ్లి ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో ఈ తంతు కారణంగా అదనంగా బోలెడు ఖర్చులు అవుతుండట�
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలకు యు ట్యూబ్ లో పిచ్చ డిమాండ్. ఆయన సినిమాలు హిందీ డబ్బింగ్ అయితే వందల కోట్ల వ్యూస్ తో పలు రికార్డులు సృస్టించాయి. ఇప్పుడు తెలుగులో కూడా బన్నీ ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘