Young Man Died While Dancing In Wedding: ప్రాణాలు తీస్తోన్న డీజేలు.. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ మరో యువకుడు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Young Man Died While Dancing In Wedding: ఈ మధ్య చిన్న, పెద్ద తేడా లేకుండా గుండెలు ఆగుతున్నాయి.. వయస్సుతో సంబంధం లేకుండా ఎంతో మంది ప్రాణాలువదులుతున్నారు.. నడుస్తూ కొందరు, ఎక్సర్‌సైజ్ చేస్తూ మరొకొందరు.. ఏదో ఒక పని చేస్తూ ఇంకా కొందరు.. ఇలా ఎంతో మంది ప్రాణాలు పోయాయి.. అంతేకాదు.. హుషారుగా డ్యాన్స్‌లు వేస్తూ కుప్పకూలిన యువకులు, మహిళలు కూడా ఉన్నారు.. పెళ్లి వేడుకల్లో, బరాత్‌లో.. డీజేల సౌండ్స్ మధ్య స్టెప్పులేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లినవారి సంఖ్య ఈ మధ్య పెరుగుతూనే ఉంది.. తాజాగా, చెన్నైలో జరిగిన ఓ పెళ్లి వేడుకల్లో విషాద ఘటన చోటు చేసుకుంది.. డీజీ సౌండ్స్‌కు డ్యాన్స్‌లు వేస్తూ ఏపీకి చెందిన యువకుడు కుప్పకూలిపోయాడు.
Read Also: Tirumala: శ్రీవారి కొండకు కాలినడకన వచ్చే భక్తులకు గుడ్ న్యూస్
Also Read
- Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
చెన్నైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ పెళ్లి పెళ్లి వేడుకల్లో డీజే సాంగ్ కి హుషారుగా స్టెప్పులు వేశాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు.. కర్నూలు జిల్లాకు చెందిన సత్య సాయి.. శ్రీపెరంబదూర్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. అయితే, ఫ్రెండ్ మ్యారేజ్ కావడంతో.. తన స్నేహితులతో కలిసి వెళ్లాడు.. ఇక, పెళ్లి వేడుకల్లో హుషారుగా గడిపాడు.. డీజే పాటలకు తోటి స్నేహితులతో కలిసి స్టెప్పులు వేశాడు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. కొద్దిసేపు డ్యాన్స్ చేసిన తర్వాత.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు.. షాక్ తిన్న స్నేహితులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.. అయితే, అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. పెళ్లి వేడుకలో డీజే సౌండ్స్ ఓ ఫ్యాషన్ కావొచ్చు.. ఇప్పుడు ప్రాణాలు తీస్తున్న వాటి జోలికి వెళ్లకపోవడం బెటర్ అంటున్నారు వైద్య నిపుణులు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?