అయోధ్యలోని మూడంతస్తుల రామాలయం గ్రౌండ్ ఫ్లోర్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని ఆలయ వర్గాలు తెలిపాయి. ఈ ఆలయాన్ని వచ్చే జనవరిలో ప్రతిష్టించనున్నారు. ఇప్పటికే గ్రౌండ్ ఫ్లోర్ పనులు చివరి దశలో ఉన్నాయని.. రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు నృపేంద్ర మిశ్రా తెలిపారు.
Diwali Holiday in US: భారత ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే దీపాల పండుగ దీపావళికి ఇకపై అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా అధికారిక సెలవు ఇవ్వబోతున్నారు. ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా? అమెరికాలో దీపావళిని ఫెడరల్ హాలీడేగా ప్రకటించాలని కోరుతూ అమెరికా చట్ట సభ్యురాలు ఒకరు ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో శుక్రవారం గ్రేస్ మెంగ్ ఈ ప్రత్యేక బిల్లును ప్రవేశ పెట్టారు. గ్రేస్ మెంగ్ ప్రతిపాదనను కొందరు చట్టసభ్యులతోపాటు అమెరికాలోని భారతీయ కమ్మూనిటీ హర్షం వ్యక్తం…
Karnataka: దేశవ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో దివాళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ దివాళి సందర్భంగా పలువురు తమకు ఇష్టమైన వారికి బహుమతులు ఇస్తుంటారు.
దీపావళి అంటే చిన్నారులు, పెద్దలంతా ఆనందంగా జరుపుకునే పండుగ.. ఓవైపు పూజలు, నోములు, వ్రతాలు.. మరోవైపు బాణసంచా, స్వీట్లు.. అదంతా ఓ జోష్.. అయితే, అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉండదుగా.. ఓ గ్రామంలో దీపావళి పేరు చెబితేనే వణికిపోతూరు.. దీపావళి వేడకులకు దూరంగా ఉంటారు.. అదే.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామం. ఈ గ్రామంలో ఉండే ప్రజలు కొన్ని దశాబ్దాలుగా దీపావళి, నాగుల చవితి పండుగలను బహిష్కరించారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన…
దీపావళి పండుగను.. పెద్దలు, చిన్నలు.. అంతా ఉత్సాహంగా జరుపుకుంటారు.. పెద్దలు పూజలు, నోముల్లో నిమగ్నమైపోతే.. చిన్నారులు మాత్రం.. హుషారుగా టపాసులు కాల్చుతూ.. స్వీట్లు తింటూ.. మూడు రోజుల పాటు.. ఎంతో జోష్‌తో సెలబ్రేట్ చేసుకుంటారు.. దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తారు. అయితే, దీపావళి పండుగ ఎలా వచ్చింది.. దాని వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో వచ్చే దీపావళి పండుగ వెనుక ఉన్న కథలు ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..…