2023 Diwali Money Remedies with One Rupee: హిందూ మతంలో ‘దీపావళి’ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఐదు రోజుల పండుగ ధంతేరస్ నుంచి ప్రారంభమై భాయ్ దూజ్ రోజున ముగుస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆమె సంతోషించి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడిని పూజించే సంప్రదాయం హిందూ మతంలో ఉంది. దీపావళి రోజు రాత్రి మహాలక్ష్మి భూమిని దర్శించుకుంటుంది. ఈ పరిస్థితిలో మహాలక్ష్మి ఆశీర్వాదం పొందడానికి దీపావళి రోజు…
చిన్నా, పెద్దా అని వయస్సుతో సంబంధం లేకుండా, కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకొనే పండుగలలో దీపావళి ఒకటి.. కార్తీక కృష్ణ పక్షంలోని చతుర్దశిని నకర చతుర్దశి అని కూడా పిలుస్తారు. నరక సురుడికి నకర చతుర్దశి రోజు సాయంత్రం 4 దీపాలు వెలిగిస్తారు..ఇది అనాతి కాలం నుంచి వస్తుంది.. ఈ దీపాలను దక్షిణ దిశలో వెలిగించాలి. భవిష్య పురాణం ప్రకారం బ్రహ్మ, విష్ణువు,శివ వంటి దేవతల దేవాలయాలలోనీ మఠాలలో, ఆయుధ…
దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని.. చట్ట అమలుకు సహకరించాలని కోరారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 నుండి 10 గంటల వరకు క్రాకర్లు పేల్చాలని నోటీసుల్లో తెలిపారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలెవరూ మామూలు టపాసులు కాల్చొద్దని కోరారు. దీని వల్ల వాయు, శబ్ద కాలుష్యం…
దీపావళి సందర్భంగా దేశంలోని పలు బ్యాంకులకు లాంగ్ వీకెండ్ హాలీడేలు వచ్చాయి. ఏకంగా 6 రోజుల పాటు సెలవులు వస్తున్నాయి. దంతేరస్ దగ్గర నుంచి (10వ తేదీ నుంచి భాయ్ దూజ్ ముగింపు వరకు) ఈ నెల 15 వరకు అనేక ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
Telangana School: దీపావళి పర్వదినానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ముందుగా దీపావళి సెలవు తేదీని మార్చారు. ఈ మేరకు సెలవుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.
PM MODI: దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈసారి దీపావళి సందర్భంగా దేశ ప్రజలు స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దీపావళి పండుగ అంటే పిల్ల, పెద్ద కలిసి ఎంతో ఇష్టంగా, సంతోషంగా జరుపుకునే పండగ. ఈ పండగను భారతదేశంలో ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండగకు ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. దీపోత్సవం అని దీపాల పండుగ అని అంటారు. ఈ ఏడాది దీపావళి పండుగను ఆదివారం (నవంబర్ 12) జరుపుకోబోతున్నాం. అయితే ఆ రోజు లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే మన బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే మన ఇంట్లో అమ్మవారు…
BSNL Diwali 2023 offers: 2023 దీపావళి పండగ కానుకగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) తమ వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.దీపావళి నేపథ్యంలో డేటాకు ప్రాధాన్యతనిస్తూ.. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌ను బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్స్ ద్వారా ఎలాంటి కాలింగ్, ఎస్‌ఎమ్‌ఎస్ బెనిఫిట్స్ ఉండవు. బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన డేటా రీఛార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. BSNL 251 Plan: దీపావళి పండగ కానుకగా…
ఉల్లి ధరలు మళ్లీ పెరగనున్నాయి..సామాన్యులకు ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.. ప్రస్తుతం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. నిత్యావసర వస్తువుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా మండిపోతుండటం సామాన్య జనానికి భారంగా మారుతోంది.. పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ద్రవ్యోల్బణం మరోసారి అసలు రంగును చూపిస్తోంది. దీంతో సామాన్య ప్రజల బడ్జెట్‌కు గండిపడింది. ముఖ్యంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి.. ప్రస్తుతం ఉల్లి ధరలు 45 నుంచి రూ.50 రూపాయలు పలుకుతున్నాయి.. ధరలు మళ్లీ భారీగా పెరుగుతాయని జనాలు…