సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఓ పెళ్లి జరిగింది. ఓ మలయాళ సీరియల్ నటి తనకంటే 11 ఏళ్లు పెద్దదైన ఆధ్యాత్మిక గురువు కం నటుడిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. దివ్య శ్రీధర్ మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఆమె 18 సంవత్సరాల వయస్సు నుండి మలయాళంలోనే కాకుండా అనేక తమిళ…