Divya Sridhar: 50 ఏళ్ల నటుడితో 40 ఏళ్ల నటి రెండో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. ఆ విధంగా మలయాళ చిత్ర పరిశ్రమలో ఇటీవల ఓ పెళ్లి జరిగింది. ఓ మలయాళ సీరియల్ నటి తనకంటే 11 ఏళ్లు పెద్దదైన ఆధ్యాత్మిక గురువు కం నటుడిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. దివ్య శ్రీధర్ మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఆమె 18 సంవత్సరాల వయస్సు నుండి మలయాళంలోనే కాకుండా అనేక తమిళ టీవీ సీరియల్స్‌లో కూడా నటిస్తూ టీవీ షోలలో నెగిటివ్ పాత్రలు పోషించి ఫేమస్ అయింది. అయితే పెళ్లి తర్వాత దివ్య నటనకు దూరంగా ఉంది. ఆమెకు దేవానంద్ అనే కూతురు కూడా ఉంది. నటి దివ్య తన భర్తతో విభేదాల కారణంగా 2019 లో తన భర్త నుండి విడిపోయింది. మళ్లీ నటనపై దృష్టి సారించిన ఆయన మలయాళంలో పలు సీరియల్స్‌లో నటిస్తున్నారు. ప్రస్తుతం 40 ఏళ్ల వయసున్న దివ్య శ్రీధర్ గత వారం 50 ఏళ్ల నటుడు క్రిస్ వేణుగోపాల్‌ను రహస్యంగా వివాహం చేసుకున్నారు.
Jr NTR : తమిళ్ హిట్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా!!
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
క్రిస్ వేణుగోపాల్ ఆధ్యాత్మిక గురువు, మోటివేషనల్ స్పీకర్ మరియు ప్రముఖ టీవీ నటుడు కూడా. గురవాయూర్ ఆలయంలో జరిగిన రహస్య వివాహానికి దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి దివ్య పిల్లలు కూడా హాజరయ్యారు. దివ్య – క్రిస్ మొదటిసారి టీవీ షో పతిరమట్టు సెట్స్‌లో కలుసుకున్నారు. సెట్‌లో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. వెంటనే తదుపరి అడుగు వేశారు. ఇద్దరూ ప్రేమించుకుని 30వ తేదీన గురువాయూర్ దేవాలయంలో సన్నిహితులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. దివ్య-క్రిష్ వేణుగోపాల్ పెళ్లి ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య 10 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉండటంతో చాలా మంది ఈ పెళ్లిని ఇంటర్నెట్‌లో ట్రోల్ చేస్తున్నారు. దీనిపై దివ్య స్పందిస్తూ.. సెక్స్ మాత్రమే జీవితమా? నా వయసును చూసి వెక్కిరించేవాళ్ళతో నాకు అనవసర. నా పిల్లలకు మంచి తండ్రి దొరికాడు అని ఆమె చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?