అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్.. ఫిబ్రవరి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. శివరాత్రికి సాలిడ్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఆరోరోజు కూడా భారీ వసూళ్లను రాబడుతోంది. నైజాం లో అయితే భీమ్లా నాయక్ మంచి రన్ నే హోల్డ్ చేసాడని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతటి ప్రేక్షకాదరణ చూరగొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెస్టెంట్ల్ మధ్య గొడవలు, రొమాన్స్, టాస్క్ లు అబ్బో ఒకటని ఏముంది గంటసేపు ఇంటిల్లిపాదినీ కూర్చోపెట్టి ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తోంది. ఇక తాజాగా సీజన్ 6 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది బిగ్ బాస్. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి గంట కాదు 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ లో బిగ్ బాస్ ని చూడొచ్చు..…