OTT: ఇటీవల కుటుంబ ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ OTT ప్లాట్‌ఫారమ్‌ల కోసం ఓ ఆదేశాన్ని జారీ చేసింది. దీని ప్రకారం ప్లాట్‌ఫారమ్‌లోని కంటెంట్‌లో ధూమపానం చేసే దృశ్యాలపై 'సిగరెట్ స్మోకింగ్ / పొగాకు వినియోగం ఆరోగ్యానికి హానికరం' అనే చట్టబద్ధమైన హెచ్చరికను ఉంచాలి.
Disney Hotstar: స్ట్రీమింగ్ దిగ్గజంగా ఉన్న డిస్నీ హాట్‌స్టార్ వేగంగా తన సబ్‌స్క్రైబర్లను కోల్పోతోంది. ముఖ్యంగా ఇండియాలో జియో సినిమా దెబ్బకు కుదేలవుతోంది. జియోసినిమా IPL స్ట్రీమింగ్ ని ఫ్రీగా అందించడంతో వినియోగదారులు ఎక్కువగా జియోసినిమాకు కనెక్ట్ అవుతున్నారు. తక్కువ సమయంలో జియోసినిమా ఎక్కువ ప్రజాధరణ పొందేందుకు ఇది కారణం అయింది. ఇది డిస్నీ హాట్‌స్టార్ పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆసియాలో డిస్నీ సబ్‌స్క్రైబర్ బేస్ వేగంగా క్షీణించింది. కేవలం మూడు నెలల్లో, స్ట్రీమింగ్ దిగ్గజం…
Reliance Jio: తన వినియోగదారులకు రిలయన్స్ జియో షాకిచ్చింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ, ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అందించే అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ అందించే రూ. 499, 601, 799, 1099, 333, 419, 583, 783, 1199 ప్లాన్‌లను రిలయన్స్ జియో తొలగించింది. అయితే ఈ నిర్ణయానికి ఓ కారణముందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్ డిస్నీ హాట్ స్టార్‌లో…
The growing OTT market is expected to reach Rs.12,000 crore by 2023: ఇండియాలో ఓవర్ - ది- టాప్(ఓటీటీ) వ్యాపారం విస్తరిస్తోంది. ఎస్బీఐ రిసెర్చ్ ప్రకారం 2023 నాటికి ఓటీటీ మార్కెట్ రూ. 11,944 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. 2018లో రూ.2590 కోట్లుగా ఉన్న ఓటీటీ వ్యాపారం ఐదేళ్లలో అనూహ్యంగా పుంజుకుంది. 36 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ సమయాల్లో ప్రజలు…
Cinema Halls: ఈ నెల ఇంట్లోనే ఉంటామని, సినిమా హాళ్లకు లేదా మల్టీప్లెక్స్‌లకు వెళ్లే ఆలోచన లేదని మూవీ గోయెర్స్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పారు. బాలీవుడ్‌లో రిలీజ్‌కి రెడీగా పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం
కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’లో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అలానే క్లయిమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇచ్చి, మూవీ గ్రాఫ్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్ళాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది.…
ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం కొనసాగుతోంది. నాలుగు ప్యాకేజీల్లో(ఏ,బీ,సీ,డీ) ప్రసార హక్కుల వేలం జరుగుతోంది. 2023-2027 వరకు ఐపీఎల్ మ్యాచుల శాటిలైట్ (టీవీ) ప్రసారాలు, డిజిటల్ (ఓటీటీ) ప్రసార హక్కుల కోసం వేలం జరుగుతోంది. ఈ వేలంలో ప్రధాన పోటీలో రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీ గ్రూప్, జీ నెట్‌వర్క్ ఉన్నాయి. ఇప్పటికే పోటీ నుంచి అమెజాన్ తప్పుకుంది. ఐపీఎల్ ఐదు సీజన్‌లకు సంబంధించి ప్రతి సీజన్‌లో 74 మ్యాచ్‌లకు కలిపి…
వెంకటేష్ తాజా చిత్రం “దృశ్యం 2” వచ్చే వారం అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. నవంబర్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. సినిమా గురించి దగ్గుబాటి ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోబోతోందని సమాచారం. దిగ్గజ ఓటిటి సంస్థ “దృశ్యం 2” మేకర్స్ ను ఇబ్బందుల్లోకి నెట్టబోతోందట. Read also : పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “అఖండ”. బాలకృష్ణ సరసన కంచె ఫేమ్ నటి ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండగా, శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ డిపార్ట్‌మెంట్‌ను చూసుకుంటున్నారు. బాలయ్య, ప్రగ్యా కలిసి నటించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రానికి ఎం రత్నం డైలాగ్స్ అందించారు. దీనిని నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మించారు. బాలయ్య సినిమాలో తన…