బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దిషా పటాని ఎప్పటికప్పుడు తన హాటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని తనవైపుకు మళ్లించుకుంటుంది. సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా మరోమారు బికినీ పిక్ తో ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారింది దిశా. టైగర్-ప్రింట్ బికినీలో బీచ్ వద్ద ఇసుకలో పడుకుని ఉన్న దిశా లుక్ హాట్ గా ట్రెండ్ అవుతోంది. దిశా షేర్ చేసిన ఈ త్రో…
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఇటీవలే “రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్”లో సల్మాన్ ఖాన్‌తో కనిపించింది. ఈ సినిమాకు విభిన్నమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి “ఏక్ విలన్ రిటర్న్స్”లో నటిస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా… ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదలకు సిద్ధమవుతోంది. ‘కేటినా’ అనే మరో ప్రాజెక్ట్ ఆమె…
“జస్టిస్ ఫర్ బ్రూనో” అనే హ్యాష్ ట్యాగ్ గత రెండ్రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేరళలోని ముగ్గురు యువకులు ఒక కుక్కను కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో గురువారం వైరల్ అయ్యింది. మూగజీవాన్ని ఇంత క్రూరంగా కొట్టి చంపిన ఆ యువకులను అస్సలు వదలొద్దు అంటూ నెటిజన్లు ‘జస్టిస్ ఫర్ బ్రూనో’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం మొదలు పెట్టారు. నిందితులను క్రూరంగా శిక్షించాలంటూ ఫైర్ అవుతున్నారు. ఈ దిగ్భ్రాంతికర, భయంకరమైన…
కరోనా దేశంలోని అందర్నీ ఓ ఆటాడుకుంది. బాలీవుడ్ వాళ్లకు కూడా లాక్ డౌన్స్ వల్ల బంతాట తప్పలేదు. అయితే, క్రమంగా పరిస్థితులు మెరగవుతున్నాయి. ధర్డ్ వేవ్ సంగతేమోగానీ ప్రస్తుతానికైతే బీ-టౌన్ సెలబ్స్ షూటింగ్ లతో బిజీ అయిపోతున్నారు. ఇక వీకెండ్ వేళ ఆదివారం సాయంత్రం దిశ పఠానీ ఏం చేసిందో తెలుసా? మన ఫిట్ నెస్ ఫ్రీక్ ఫుట్ బాల్ ఆడింది! బంతాటతో పూబంతి లాంటి దిశా కెమెరాలకు చిక్కింది… Read Also : పెళ్ళికి సిద్ధమైన…
బాలీవుడ్ బార్బీ దిశా పటాని ఇటీవలే సల్మాన్ ఖాన్ “రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో తనకంటే ఏజ్ లో పెద్దవాడైన సల్మాన్ కు జోడిగా నటించింది. అయితే సినిమాకు రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ దిశా మాత్రం హాట్ ట్రీట్ తో తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అందాల బొమ్మ ఎక్కువగా బికినీలో కన్పించి యూత్…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్-దిశాపటానీ రిలేషన్షిప్ లో ఉన్నట్లుగా గత కొంత కాలంగా బిటౌన్ లో ప్రచారం జరుగుతూ వస్తోంది. కాగా ఇప్పటివరకు ఈ విషయం గురించి వారు స్పందించలేదు. అయితే తాజాగా టైగర్ తండ్రి, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వారి డేటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ 25 ఇళ్లలోనే డేటింగ్ చేయటం ప్రారంభించాడని తెలిపాడు. అయితే దిశాపటానీతో డేటింగ్ విషయాన్ని దాటవేస్తూ.. వారు మంచి స్నేహితులన్నారు. భవిష్యత్ లో వాళ్లు…
బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ మరోసారి వివాదాస్పద ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మాత్రం ఆయన కామెంట్స్ చేయడానికి దిశా పటాని బర్త్ డే సందర్భం అయింది. ఈ రోజు దిశా పటాని పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా దిశా పటానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. “డియర్ దిశాపటాని నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ముసలి హీరోల పక్కన చాలా భయంకరంగా కనిపిస్తున్నావు.…
జూన్ 13 అంటే ఈరోజు బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని బర్త్ డే. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి, సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ దిశాకు హృదయపూర్వకంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. “అందరూ దిశా గ్లామరస్ సైడ్ ను ఇష్టపడతారు. కానీ నేను గ్లామర్ కు అటువైపున్న దిశాను ఇష్టపడతాను” అంటూ దిశా లేగ…
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా దిశ షేర్ చేసిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. అందులో దిశ బికినీ ధరించి బీచ్ దగ్గర కూర్చుని ఉంది. బర్త్ డే సందర్భంగా ఇచ్చిన హాట్ ట్రీట్ కు ఆమె అభిమానుల నుంచి లైకులు వర్షం కురుస్తోంది. ఇందులో పింక్ బికినీలో కన్పించిన దిశ ఈ పిక్ కు ఫ్లవర్స్ ఎమోజిని జత చేసింది. ఈ పిక్చర్ పర్ఫెక్ట్ షాట్ ను…