ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప’ గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ తమ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ప్రశంసలు అందుకుంటున్నాయి. అయితే ఈ ఐదుగురు నటీనటులు ‘పుష్ప’లో నటించే ఆఫర్ ను వదులుకున్నారట. Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్…
దిశా పటాని… పేరు వింటేనే కుర్రకారుకు అందాల విందు గుర్తొస్తుంది. ఈ బాలీవుడ్ బార్బీ అందాలను దాచుకోవడానికి ఏమాత్రం ఇష్టపదు… ఆ అందాన్ని ఫోటోల రూపంలో బంధించి తన అభిమానులకు కిక్ ఇవ్వడానికి అంతకన్నా వెనుకాడదు. తాజాగా దిశా తన ఇన్‌స్టాలో బికినీలో సముద్రంలో అందమైన పిక్ ను పంచుకుంది. దిశా షేర్ చేసిన ఫోటోలో ఆమె పూర్తిగా మెర్మైడ్ లా మారి మెస్మరైజ్ చేస్తోంది. మెరిసే సముద్రం, స్పష్టమైన ఆ మాల్దీవుల సముద్రపు నీటిలో దిశ…
ప్రస్తుతం సినీ సెలబ్రిటీస్ అందరూ మాల్దీవులకు వెకేషన్స్ కి వెళ్తున్నా విషయం తెలిసిందే. ఇక హీరోయిన్లు బికినీలో మాల్దీవులకు మంటలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, మానుషీ చిల్లర్, ఇలియానా, మలైకా అరోరా అందాల విందు చేస్తున్నారు. ఇక ఇటీవల మాల్దీవులకు సెగలు పుట్టించిన బ్యూటీ.. దిశా పటానీ. బికినీ ట్రీట్స్ తో అభిమానులను ఫిదా చేసిన ఈ అమ్మడు.. అప్పటి ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవియన్ ఎయిర్ వేస్ హావర్ క్రాఫ్ట్ పై నిలుచుని మాల్దీవుల్లో…
హీరోయిన్లు సాధారణంగానే మేకప్ వల్ల అందంగా కన్పిస్తారు. కానీ కొంతమంది మరింత అందంగా తయారవ్వడానికి మేకప్ మాత్రమే కాదు సర్జరీలను కూడా ఆశ్రయిస్తారు. అయితే అందులో కొంతమంది అంతం మెరుగుపడుతుంది. మరికొంత మందికి మాత్రం ఉన్న అందం చెడిపోతుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఇలా తమ అందాన్ని పాడు చేసుకున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ ఆ జాబితాలో చేరిపోయింది అంటున్నారు. బార్బీ బొమ్మలా అందంగా ఉండే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిపై ట్రోలింగ్ జరుగుతోంది. శుక్రవారం ముంబైలో…
రాశి ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’తో హిందీ తెరంగేట్రం చేసింది. కానీ వెంటనే ఆమె దక్షిణాదికి చేరి, ఇక్కడ మంచి ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి బి-టౌన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తున్న రాశి వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. ఇప్పటికే రాశి ఓ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్‌లో కథానాయికగా నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డికె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి…
సోషల్ మీడియా వచ్చాకా ప్రతి ఒక్కరు తమ వాక్చాతుర్యానికి పని చెప్తున్నారు. మనల్ని ఎవడు ఆపలేడు అంటూ నోటికి ఏది వస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇది కొంత వరకు ఓకే కానీ హీరోయిన్లకు మాత్రం చాలా ఇబ్బందిగా మారింది. వారు అభిమానులతో ఇంట్రాక్ట్ అవడానికి ప్రయత్నించిన ప్రతిసారి కొందరు ఆకతాయిలు మాత్రం వారిని వల్గర్ క్వశన్స్ అడిగి వారిని ఇబ్బందిపెట్టడమే కాదు మిగతా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక హీరోయిన్లను ఇలాంటి ప్రశ్నలతో…
బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియా షేక్ చేస్తోంది. సీకే బ్యూటీ అంబాసిడర్ గా అమ్మడు అభిమానుల గుండెల్లో సెగలు రేపుతోంది. ఇక బీచ్ ఒడ్డున బికినీలో ఫోటోలకు పోజ్ ఇవ్వడం దిశా ప్రత్యేకత. ఇక ప్రస్తుతం అమ్మడి హాట్ బికినీ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ సముద్ర ఒడ్డున బికినీలో విరహ…
హిందీ చిత్రాల దర్శక నిర్మాతలు గత రెండు రోజులుగా సెట్స్ పై ఉన్న తమ సినిమాలకు బెస్ట్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. దాదాపు ఇరవై మంది ప్రొడ్యూసర్స్ రిలీజ్ డేట్స్ ను లాక్ చేశారు. అయితే ఇప్పటికీ కొందరు తమ చిత్రాలను ఏ రోజున విడుదల చేస్తే, ఏ సమస్య వస్తుందో అని మల్లగుల్లాలు పడుతున్నారు. కానీ ఈ విషయంలో దర్శకుడు మోహిత్ సూరి ఓ క్లారిటీకి వచ్చేశాడు. జాన్…
బాలీవుడ్ హాట్ బాంబ్ దిశా పటానీ ఇటీవల బికినీ పిక్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. తాజాగా మరోసారి బీచ్ లో బికినీతో ఫ్యాన్స్ కు హాట్ ట్రీట్ ఇచ్చింది ఈ భామ. చీరలైనా, బికినీ అయినా ఎలాంటి డ్రెస్ వేసినా దానికే అందం వస్తుందేమో అన్నంత హాట్ గా ఉంటుంది దిశా. సోషల్ మీడియాలో ఆమెకున్న క్రేజ్ కూడా తక్కువేం కాదు మరి. దిశా పిక్ ను పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షల్లో లైకులు,…