Disha Patani: బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు వినగానే హాట్ హాట్ ఫోటో షూట్లు గుర్తొస్తాయి. తెలుగులో లోఫర్ సినిమాతో ఏంటి ఇచ్చి కుర్రకారును ఫిదా చేసిన ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' చిత్రంలో కీలక ప్రెత్రలో నటిస్తోంది.
కొరటాల శివతో జూ. ఎన్టీఆర్ తన 30వ సినిమాకు కమిటైనప్పుడే.. ఇందులో కథానాయికగా నటించేందుకు ఆలియా భట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆ విషయాన్ని పలుసార్లు ఆలియా కన్ఫమ్ చేసింది కూడా! అయితే.. అనుకున్న సమయానికి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకపోవడం, రణ్బీర్‌తో పెళ్ళి కూడా అయిపోవడంతో.. ఆలియా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. ఇక అప్పటినుంచి NTR30లో హీరోయిన్ ఎవరనే విషయంపై చర్చలు మొదలయ్యాయి. ఆలియా తప్పుకున్నాక మేకర్స్ చాలామంది…
టాలీవుడ్ లో భోజన ప్రియుడు ఎవరు అనగానే టక్కున డార్లింగ్ ప్రభాస్ పేరును చెప్పేస్తారు ప్రతి ఒక్కరు.. అతిధి మర్యాదలతో హీరోయిన్లను చంపేయడం ఎలాగో ప్రభాస్ కి మాత్రమే తెలుసు. ఆయన ఇంటికి వెళ్లిన వారు పొట్ట చేతి మీద పెట్టుకొని బాబోయ్ అంటూ బయటికి రాక మానరు. ఇక సెట్ లో ఎవరు కొత్త వారు వచ్చినా ప్రభాస్ ఇంటి నుంచి క్యారేజ్ రావాల్సిందే.. వారు ఉప్పలపాటి వారి ఇంటి రుచి టేస్ట్ చేయాల్సిందే. ఇప్పటికే…
ఆలిండియా స్టార్ ప్రభాస్ వరుసగా లైన్‌లో పెట్టిన క్రేజీ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ ఒకటి. ఎవడే సుబ్రమణ్యం, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా సై-ఫై జోనర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో తాను ప్రభాస్‌ను ప్యాన్ వరల్డ్ స్టార్‌గా మారుస్తానని నాగ్ అశ్విన్ చెప్తున్న మాటల్ని బట్టి చూస్తే.. ఈ ప్రాజెక్ట్‌పై అతడు ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, బిగ్ బీ అమితాభ్ బచ్చన్ ఓ…
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ అనడానికి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైన దిశా ఇక్కడ కూడా తన అందచందాలతో తెలుగు కుర్రాళ్ల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అమ్మడు సోషల్ మేడీఐలో చేసే అరాచకం గురించి మాట్లాడుకొనవసరం లేదు. హాట్ హాట్ ఫోటోలను…
Pushpa 2 సినిమా షూటింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, సామ్ సాంగ్ సినిమాకు ప్రధాన హైలెట్ అయ్యింది. సినిమాలోని స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా” అంటూ ఉర్రూతలూగించింది ప్రేక్షకులను. సమంత బోల్డ్‌నెస్, కిల్లర్ లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా…
బాలీవుడ్ భామ దిశా పటానీ అందం గురించి, ఆమె వ్యాయామాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇంతకుముందు సీకే బ్రాండ్ లోదుస్తుల ప్రచారంతో మంటలు పెట్టేసిన దిశా ఇప్పుడు బీచ్ లలోను, జిమ్ లోనూ వ్యాయామాలతో పిచ్చెక్కిస్తుంది. ఇక ఇటీవలే అమ్మడు జిమ్ చేస్తున్న వీడియోను ఒకటి పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసినవారందరు అమ్మడు మోటివేట్ చేస్తుందా..? లేక మంటలు పుట్టిస్తుందా..? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతగా ఆ వీడియోలో ఏముంది అంటే.. దిశా…