బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీలపై ఇటీవలే కేసు నమోదైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డు మీదకు వచ్చి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ జిమ్ చేసిన తర్వాత అలా సేదతీరేందుకు ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారట. ఆ సమయంలో ముంబై పోలీసులు టైగర్ ష్రాఫ్, దిశా పటానీని బాంద్రా వద్ద ఆపి, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయం బాలీవుడ్…
సినిమా ఇండస్ట్రీలో పైకి అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ, లోపలికి తొంగిచూస్తే బోలెడు వికారాలు వెగటు పుట్టిస్తాయి. అయితే, సొషల్ మీడియా వచ్చాక సినిమా వాళ్ల సీక్రెట్ గొడవలు ఆన్ లైన్ లో అందరి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక కమాల్ రషీద్ ఖాన్ లాంటి కొందరు నోటి దురుసు సొషల్ మీడియా సెలబ్రిటీలైతే మరింత రచ్చ చేస్తుంటారు. ఎవరి మీద అయినా ఏదంటే అది వాగేస్తుంటారు. కొన్ని సార్లు నిజాలు, చాలా సార్లు అబద్ధాలు నెటిజన్స్ పై…
బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్, నటి దిశా పటానీ ప్రస్తుతం బాలీవుడ్లో లవ్బర్డ్స్గా ఉన్నారనే వార్తలు తరుచు బీటౌన్ లో వినిపిస్తూనే వున్నాయి. టైగర్, దిశ కొన్ని సంవత్సరాలుగా డేటింగ్లో ఉన్నారనే ప్రచారం పెద్దగానే జరుగుతోంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరు ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరి ఫోటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. అయితే, తాజాగా వీరిద్దరూ ముంబై వీధుల్లో కారులో షికారుకు వెళ్లారు. జిమ్ చేసిన తర్వాత అలా…
ఇప్పుడు ఇండియాలో ఏ దిశలో చూసినా కరోనా కల్లోలమే! కానీ, ఇంతటి కరోనా సంక్షోభంలోనూ కొన్ని పాజిటివ్ వీడియోస్, ఫోటోస్, న్యూస్… నెటిజన్స్ కు కాస్తంతైనా రిలీఫ్ కలిగిస్తున్నాయి. తాజాగా దిశా పఠానీ షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో కూడా అటువంటి పాజిటివ్ వైబ్స్ నే కలిగించింది ఇన్ స్టాగ్రామ్ యూజర్స్ కి! ఇంతకీ, దిశా పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది? అన్ని దిశల్లోంచి కరోనా కేసులు తరుముకొస్తుండగా డాక్టర్లు మనందరి కంటే ఎక్కువ ఒత్తిడికి…
‘అల వైకుంఠపురములో’ తర్వాత బన్నీ నటిస్తున్న సినిమా ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇక ఈ మాస్ ఎంటర్ టైనర్ లో మాస్ ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలు ఉంటాయట. అందులో భాగంగా మాస్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట సుకుమార్. ఈ…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా ప్రభుదేవా తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ ట్యాగ్ లైన్. ప్రభుదేవా దర్శకత్వం వహించగా, సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఒకే రోజున ఇటు థియేటర్లలోనూ, అటు ఓటీటీలోనూ చూసేయొచ్చు. థియేటర్లతో…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ను థియేటర్లలో, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈద్ కానుకగా ‘రాధే’…
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా దిశా షేర్ చేసిన ఓ పిక్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దిశా తన ఇన్స్టాగ్రామ్ లో బ్లాక్ లేస్ బాడీసూట్ ధరించి, నేచురల్ మేకప్ లుక్ తో, హెయిర్ లీవ్ చేసి, ఎడమ చేతిలో సన్నని బ్లాక్ బ్యాండ్ ధరించిన పిక్ ను పోస్ట్ చేశారు. ఆమె ఈ పిక్ ను పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే…
అభిమానులు ప్రేమతో అడగాలే కానీ మన హీరోలు, హీరోయిన్లు ఒక్కోసారి ఏమైనా చేసేస్తుంటారు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తమని అభిమానించే వారంటే వాళ్ళకూ అంతే స్థాయిలో ప్రేమ ఉంటుంది. అందుకోసమే సోషల్ మీడియాలో అభిమానులతో తరచూ మన స్టార్స్ డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతూ వారి సందేహాలకు సమాధానాలు ఇస్తుంటారు. సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉండే దిశాపటానీ సైతం ఇటీవల అదే పనిచేసింది. తెలుగులో ‘లోఫర్’ మూవీలో నటించి, ఆ తర్వాత ఉత్తరాదినే సందడి…