“కిస్ మీ మోర్” అంటూ దిశా అట్రాక్టివ్ స్టెప్స్… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటాని ఇటీవలే “రాధే: యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్”లో సల్మాన్ ఖాన్‌తో కనిపించింది. ఈ సినిమాకు విభిన్నమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం ఆమె జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, తారా సుతారియాలతో కలిసి “ఏక్ విలన్ రిటర్న్స్”లో నటిస్తోంది. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తుండగా… ఏక్తా కపూర్, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 11, 2022న విడుదలకు సిద్ధమవుతోంది. ‘కేటినా’ అనే మరో ప్రాజెక్ట్ ఆమె చేతిలో ఉంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దిశా తన హాట్ పిక్స్ షేర్ చేసి ఇంటర్నెట్ లో సంచలనం సృష్టిస్తూ ఉంటుంది. ఇటీవలే ఆమె బికినీ పిక్స్ సోషల్ మీడియాలో రచ్చ చేసి హాట్ టాపిక్ కు తెర తీశాయి.
Read Also : “యూ టర్న్” హిందీ రీమేక్ కు హీరోయిన్ ఫిక్స్
Also Read
తాజాగా ఈ హాట్ బ్యూటీ డోజా క్యాట్ “కిస్ మీ మోర్” సాంగ్ కు అట్రాక్టివ్ స్టెప్స్ వేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆమె కిల్లర్ మూమెంట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నటి గతంలో మేరే నసీబ్ మెయిన్, వాప్, ట్యాప్ ఇన్ లతో పాటు మరిన్ని పాటలపై డాన్స్ కవర్ వీడియోలను షేర్ చేసుకుంది.
తాజావార్తలు
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
-
రైతులకు దీపావళి గిఫ్ట్ .. PM Kisan 24వ విడత డేట్ ఫిక్స్?
-
AP Seat Sharing Talks: సీట్ల పంచాయితీ కొలిక్కి..! టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య తిరుపతి టెన్షన్..
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..