బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీ అనడానికి ఫిదా కానీ ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఇక తెలుగులో లోఫర్ సినిమాతో పరిచయమైన దిశా ఇక్కడ కూడా తన అందచందాలతో తెలుగు కుర్రాళ్ల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అమ్మడు సోషల్ మేడీఐలో చేసే అరాచకం గురించి మాట్లాడుకొనవసరం లేదు. హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
ఇక తాజాగా అమ్మడు ఒక హాట్ ఫోటోను షేర్ చేసింది. బాత్ రూమ్ లో అద్దం ముందు సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. బ్లాక్ బికినీలో దిశా ఎద అందాలు, ముఖ్యంగా సన్నజాజి నడుము హైలైట్ చేస్తూ తీసిన ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. దిశా నడుముకు అభిమానులతో పాటు స్టార్ హీరోయిన్లు కూడా ఫిదా అవుతున్నారు. సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక బాత్ రూమ్ లో అలాంటి ఫోటోలు దిగి పోస్ట్ చేస్తే మాలాంటి కుర్రాళ్ల పొజిషన్ ఏంటి అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.