మాల్దీవులకే మహారాణి.. ఈ ‘లోఫర్’ బ్యూటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సినీ సెలబ్రిటీస్ అందరూ మాల్దీవులకు వెకేషన్స్ కి వెళ్తున్నా విషయం తెలిసిందే. ఇక హీరోయిన్లు బికినీలో మాల్దీవులకు మంటలు పుట్టిస్తున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే, మానుషీ చిల్లర్, ఇలియానా, మలైకా అరోరా అందాల విందు చేస్తున్నారు. ఇక ఇటీవల మాల్దీవులకు సెగలు పుట్టించిన బ్యూటీ.. దిశా పటానీ. బికినీ ట్రీట్స్ తో అభిమానులను ఫిదా చేసిన ఈ అమ్మడు.. అప్పటి ఫోటోలను షేర్ చేసింది.
మాల్దీవియన్ ఎయిర్ వేస్ హావర్ క్రాఫ్ట్ పై నిలుచుని మాల్దీవుల్లో అడుగుపెడుతున్నట్లు పోజ్ ఇచ్చింది. చినుగుల జీన్స్ కాంబినేషన్ గా పింక్ టాప్ లో దిశా లుక్ మహారాణిని గుర్తుచేస్తోంది.. మాల్దీవులకే మహారాణిలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం దిశా పటానీ, మోహిత్ సూరి ఏక్ విలన్ 2లో నటిస్తోంది. తెలుగులో లోఫర్ చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ నెక్స్ట్ ఏ హీరోతో టాలీవుడ్ లో ఎంటర్ అవుతుందో చూడాలి.
Also Read
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
తాజావార్తలు
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!