కరణ్ జోహార్ కాంపౌండ్ లో రాశి ఖన్నా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాశి ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’తో హిందీ తెరంగేట్రం చేసింది. కానీ వెంటనే ఆమె దక్షిణాదికి చేరి, ఇక్కడ మంచి ఆఫర్లు రావడంతో బాలీవుడ్‌కు తిరిగి వెళ్లలేదు. ఇప్పుడు మరోసారి బి-టౌన్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆలోచిస్తున్న రాశి వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. ఇప్పటికే రాశి ఓ అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్‌లో కథానాయికగా నటిస్తోంది. దీనికి రాజ్ అండ్ డికె దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, విజయ్ సేతుపతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు రాశి అజయ్ దేవగన్ వెబ్ సిరీస్ ‘రుద్ర’లో కూడా నటిస్తోంది. ఇది డిస్నీ+హాట్‌స్టార్ లో విడుదల కానుంది.
Read Also : ప్రెస్ మీట్ లో బోరున ఏడ్చేసిన హీరో… అభిమానులకు రిక్వెస్ట్
Also Read
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ఇప్పుడు ఈ బ్యూటీ కరణ్ జోహార్ క్యాంపులో చేరిందని వినికిడి. కరణ్ నిర్మిస్తున్న యాక్షన్ ఫిల్మ్ ఫ్రాంచైజీ ‘యోధా’లో ఆమె కూడా ఒక హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా కథానాయకుడు. ఈ చిత్రంలో దిశా పటాని మరో కథానాయికగా నటిస్తోంది. ‘యోధా’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తాజాగా ఆవిష్కరించారు. పోస్టర్‌తో పాటు కరణ్ ట్వీట్ చేస్తూ “యోధా 2022 నవంబర్ 11 మీ స్క్రీన్‌లను హైజాక్ చేయడానికి వస్తోంది. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా దర్శకత్వం వహించారు” అంటూ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సాధారణంగా కరణ్ ప్రొడక్షన్స్‌లో నటించే హీరోయిన్లకు బాలీవుడ్‌లో మంచి కెరీర్ ఉంటుంది. ఇప్పుడు రాశి కరణ్ కాంపౌండ్ లో చేరడం ఆమె అభిమానులకు గుడ్ న్యూస్.
తాజావార్తలు
-
Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
-
NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట’మాస్’ చూపించబోతున్నారు
-
MG Hector Blackstorm: MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్, స్నోస్టార్మ్ ఎడిషన్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!