Kanguva: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నా�
ప్రయోగాత్మక సినిమాలని, కమర్షియల్ సినిమాలని సరిగ్గా బాలన్స్ చేసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. తన మార్కెట్ ని సౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా మ
Suriya 42: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తరువాత ప్రైవసీ అన్న పదానికి అర్ధమే మారిపోయింది. ఒకప్పుడు సినిమా సెట్ నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు తప్ప ఏమి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కాకముందే సినిమా మొత్తం స్మార్ట్ ఫోన్లలో ఉంటుంది.
Suriya 42: కోలీవుడ్ సార్ హీరో సూర్య సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే సూర్య నటించిన వాడివసుల్ రిలీజ్ కు సిద్ధమవుతుండగా స్టార్ డైరెక్టర్ బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న అచలుడు షూటింగ్ దశలో ఉంది.
కొన్ని జంటలను చూడగానే కనులకు విందుగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా చూసిన వారికి అందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ తరువాత చప్పున గుర్తుకు వచ్చేది సమంతనే! అందులో జర్నలిస్టు మధురవాణిగా సమంత అభినయం భలేగా ఆకట్టుకుంది. అలాగే ఆమెకు జోడీగా విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. ఆ చిత్రంలో �
‘బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్ళీరావా’ వంటి చిత్రాలలో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివ దర్శకత్వంలో రమేశ్ గనమజ్జి నిర్మిస్తున్న ‘బ్యాచ్’ మూవీలో సాత్విక్ వర్మ హీరోగా నటిస్తున్నాడు. రెండు భాగాలుగా ఈ సినిమాను తెరకెక్కించార�
గత కొంతకాలంగా రజనీకాంత్ నుండి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఏదీ రాలేదనే బాధ అతని అభిమానులకు ఉంది. ఏదో ఒక జానర్ కు ఆయన పరిమితమైపోతున్నారని, మరీ ముఖ్యంగా ‘కబాలి, కాలా, పేట, దర్బార్’ వంటి చిత్రాలతో ఒకే తరహా వర్గాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నారని వారంత భావిస్తున్నారు. ఈసా�
సూపర్ స్టార్ రజినీకాంత్ అన్నాతే దీపావళి కానుకగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో పెద్దన్న గా విడుదల కానుంది. ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్, ఖూష్బూ, మీనా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ మొదలు కావడంతో తలైవా ఫ్యాన్స్ కి పండగ వ�