కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల “ఎతర్క్కుం తునిందావన్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో అభిమానులను, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, సన్…
నటీనటులు : సూర్య, ప్రియాంక అరుల్ మోహన్, వినయ్ రాయ్, సత్యరాజ్, రాజ్ కిరణ్, జయప్రకాశ్, మధుసూదనరావు, హరీశ్ పరేడి, శరణ్య, దేవదర్శిని, ఎమ్మెస్ భాస్కర్, సూరి, రెడిన్ కింగ్స్లే, శరణ్ శక్తిసినిమాటోగ్రఫి : ఆర్.రత్నవేలుసంగీతం : డి.ఇమ్మాన్సమర్పణ : కళానిధి మారన్నిర్మాణం : సన్ పిక్చర్స్కథ, దర్శకత్వం : పాండిరాజ్ సూర్య ‘ఈటి’కి ముందు నటించిన ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ రెండు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. రెండేళ్ళ తరువాత సూర్య నటించిన ఓ…
కోవిడ్, లాక్‌డౌన్ సమయంలో ఆకాశం నీ హద్దు రా, జై భీమ్ వంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన కోలీవుడ్ స్టార్ సూర్య నెక్స్ట్ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మాతగా పాండిరాజ్ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ET (ఎథర్క్కుం తునింధవన్)తో సూర్య థియేటర్లలో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా హక్కులను ఫ్యాన్సీ రేటుకు ప్రముఖ నిర్మాణ సంస్థ సొంతం…