ET : సూర్య మూవీ ఓటిటి రిలీజ్ కు టైమ్ ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల “ఎతర్క్కుం తునిందావన్” అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ థియేటర్లలో అభిమానులను, ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ఇమ్మాన్ సంగీతం అందించారు. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటి విడుదలకు సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్, సన్ ఎన్‌ఎక్స్‌టి దక్కించుకున్న సంగతి తెలిసిందే.
Read Also : James : పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ మూవీ… ఓటిటి రిలీజ్ కు రెడీ
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
“ఎతర్క్కుం తునిందావన్” చిత్రం “ఈటీ” పేరుతో తెలుగులోనూ విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఆగస్టు 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందనేది తాజా అప్డేట్. అయితే “ఈటీ” సన్ నెక్స్ట్ లో విడుదలవుతుందా ? లేదా ? అనే విషయంపై సందేహం నెలకొంది. ఎందుకంటే సన్ నెక్స్ట్ తన ప్లాట్‌ఫామ్‌లో “ఈటీ” సినిమా స్ట్రీమింగ్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఒకే తేదీన సన్ ఎన్‌ఎక్స్‌టి అండ్ నెట్ ఫ్లిక్స్ కూడా దీన్ని ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంచుతాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ తమిళ మూవీ అన్ని ప్రధాన దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో కూడా ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు