Waltair Veerayya : మెగా మాస్ సాంగ్.. పూనకాలు లోడింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా నుంచి ఎప్పటికప్పుడు బయటకొస్తున్న అప్‌డేట్స్ మెగా అభిమానుల్లో జోష్ పెంచుతున్నాయి. అయితే.. ఈసినిమాను సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్. అయితే.. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి సైతం సంక్రాంతి బరిలో ఉంది. ఈ క్రమంలో.. సంక్రాంతికి మరోసారి బాలయ్య-చిరంజీవి పోటీ పడబోతున్నారు. ఇంతకుముందే చాలాసార్లు వీరు బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డారు. అది కూడా సంక్రాంతి బరిలోనే ఎక్కువ స్థాయిలో వీరి మధ్య యుద్ధం కొనసాగింది. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు బాలయ్య గెలిస్తే మరి కొన్నిసార్లు చిరంజీవి పై చేయి సాధించారు. మరికొన్నిసార్లు అయితే ఇద్దరు కూడా మంచి విజయాలను అందుకొని ఇరువర్గాల అభిమానులను సంతృప్తి పరిచిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read : TSPSC : నిరుద్యోగులకు అలర్ట్.. గ్రూప్-3 నోటిఫికేషన్ రిలీజ్
అయితే.. తాజాగా దర్శకుడు బాబీ కాంబోలో తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా నుంచి మెగా మాస్ సాంగ్ అంటూ పూనకాలు లోడింగ్ అనే ఈ పాట సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఉండటం విశేషం. ఈ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్‌ను వేగం చేసింది. అయితే.. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి ఇప్పటికే బాస్ పార్టీ, వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్, శ్రీదేవి చిరంజీవి సాంగ్ విడుదలై అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ బాణీలకు మెగా స్పందన వస్తోంది. అయితే.. తాజాగా రిలీజ్ చేసిన పూనకాలు లోడింగ్ సాంగ్‌కు రోల్ రైడ లిరిక్స్ అందించారు.
Also Read
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
- OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..