Bobby : బాలయ్య గుర్రపు స్వారీ చూసి మేము షాక్ అయ్యాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్స్ గా, దర్శకుడు బాబీ తెరకెక్కించిన అవైటెడ్ మూవీ ‘డాకు మహారాజ్’. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. రాయలసీమ మాలుమ్ తేరుకో.. ఏ మేరా అడ్డా..వంటి డైలుగులు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో రిలీజ్ కానున్నాడు .
Also Read : AlluArjun : నాంపల్లి కోర్టులో హీరో అల్లు అర్జున్ కు ఊరట..
Also Read
- AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
- Varanasi Set Leak: 'వారణాసి'కి లీక్‌ల కలకలం.. ఆలయం ముందు ఆ వింత జీవి ఏంటి జక్కన్న?
- Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. 'ఇరుముడి' టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
- Hanuman Ansh: 21 ఏళ్ల నిర్మాతకు జాక్ పాట్.. బాక్సాఫీస్ కలెక్షన్స్ 250 కోట్లు... ఓటీటీ డీల్ 100 కోట్లు?..
డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు బాబి మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలయ్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ ‘ డాకు మహారాజ్ మెజారిటీ షూట్ జైపూర్ లో చేసాం. అక్కడ సినిమాలోని కీలక సన్నివేశాలు అయిన హార్స్ రైడింగ్ సీక్వెన్స్ తెస్తున్నాం. అయితే హైదరాబాద్ నుంచి రావాల్సిన గుర్రం లేట్ అవుతుందని లోకల్ లో ఒక గుర్రాన్ని సెట్ చేసాం. అది మ్యాడ్ గుర్రం, దాని సొంత యజమానిని కూడా రెండుసార్లు కింద పాడేసింది. ఈ విషయాన్ని బాలయ్యకు మా ఫైట్ మాస్టర్ వెంకట్ వెళ్లి చెప్పారు. కానీ బాలయ్య అవేం లెక్క చేయకుండా దాని బొంద అదేం చేస్తుంది అంటూ ఆ గుర్రాన్ని డొక్కలో ఒక్క తన్ను తన్ని పైకి ఎక్కి స్వారీ చేస్తుంటే మేమంతా షాక్ అయ్యాం. ఆయన దెబ్బకి గుర్రం సెట్ అయిపోయింది’ దటీజ్ బాలయ్య అని అన్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!