Bobby Comments : ఆ నిర్మాత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు.. ఎవరంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా సూపర్ హిట్ సినిమాల దర్శకుడు బాబీ తెరక్కెక్కించిన చిత్రం ‘ డాకు మహారాజ్’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమాలోని రెండు పాటలు సూపర్ హిట్ గా నిలిచాయి. మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
Also Read : Venu Swamy : అల్లు అర్జున్ జాతకంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు..
Also Read
- The Traitors Telugu :'చీప్.. మిడిల్ క్లాస్'.. వర్ష'పై శ్రీదేవి చౌదరి సంచలన వ్యాఖ్యలు.. ‘ట్రెయిటర్స్’లో ముదురుతున్న వివాదం!
- Killer Movie: ఇంటర్వెల్ ట్విస్ట్ చెబితే ఏకంగా కోటి రూపాయలు: డైరెక్టర్ సంచలన ఛాలెంజ్
- Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
- Rudravanam : తల లేని మృతదేహం.. గుండెలు జలదరించే మిస్టరీ: 'రుద్రవనం'లో దాగున్న ఆ భయంకరమైన రహస్యాలేంటి?
అందులో భాగంగానే చిత్ర దర్శకుడు బాబీ పలువురు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. బాబీ మాట్లాడుతూ ‘ నా కెరీర్ ఓ సినిమా విషయంలో చాలా బాధపడ్డాను. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఆ నిర్మాణ సంస్థ నేను అడిగిన బడ్జెట్ ఇచ్చి ఉంటె ఇంకా బాగా తీసిఉండేవాడిని. నేను ఎంత అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో చాలా బాధేసింది’ అని అన్నారు. అయితే ఇప్పుడు బాబీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ సర్దార్ గబ్బర్ సింగ్ పైనే కొందరంటుంటే కాదు జై లవకుశ పై అని మరికొందరి వాదన. సర్దార్ ప్లాప్.. సో ఇవి జై లవకుశ మేకర్స్ నుద్దేశించి అనేది మరికొందరి మాట. ఇక రాబోయే డాకు మహారాజ్ తో బాలయ్యకు బిగ్గెస్ట్ హిట్ ఇస్తున్నాను అని ఎప్పుడు చూడని బాలయ్యని చూస్తారని అని అన్నారు దర్శకుడు బాబీ.
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!