ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మరోసారి తండ్రి అయ్యారు. ‘దిల్’ రాజు భార్య తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తాజా సమాచారం. సినిమా పంపిణీ రంగం నుండి నిర్మాతగా మారిన ‘దిల్’ రాజు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగుతో పాటు ఇటీవలే హిందీ చిత్రసీమలోకీ అడుగుపెట్టారు. కమర్షియల్ సక్సెస్ లనూ ఓ వైపు అందుకుంటూనే జాతీయ స్థాయిలో అవార్డులనూ పొందారు. నిర్మాతగా విజయపథంలో సాగుతున్న సమయంలోనే ‘దిల్’ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో…
ఇళయదళపతి విజయ్ నటిస్తున్న కొత్త సినిమాకు 'వారసుడు' అనే టైటిల్ నిర్ణయించారు. జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా వంశీపైడిపల్లి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న సినిమాకు 'వారిసు' అనే పేరు ప్రకటించారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ విజయ్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రస్తుతం విజయ్, తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం విదితమే., తాజాగా ఆ సినిమాకు ‘వారిసు’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసం రష్మిక నటిస్తోంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో దిల్…
బాలీవుడ్ అందాల రాశీ కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ బ్యూటీ ఆ తరువాత మళ్లీ బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కనిపించి ప్రేక్షకులను ఆమె అందం వైపు తిప్పుకుంది…
ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 చేస్తోన్న బాలయ్య.. దీని తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో NBK108 చేయనున్న సంగతి తెలిసిందే! ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకువెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి నిర్మిస్తున్న ఈ సినిమా గురించి లేటెస్ట్గా ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరమీదకొచ్చింది. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కూడా భాగం కానున్నాడట!…
అక్కినేని నాగచైతన్యతో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా ‘థ్యాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తీస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవికా నాయర్ కథానాయికలు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘మారో మారో..’ అనే యూత్‌ఫుల్ కాలేజ్ సాంగ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను…
ఇటీవల వచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ బీస్ట్ సినిమాపై.. భారీ ఆశలు పెట్టుకున్నారు దళపతి ఫ్యాన్స్. కానీ కెజియఫ్ చాప్టర్2కి పోటీగా రిలీజ్ అయిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ విషయంలో విజయ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. దాంతో ఈ సారి ఎలాగైనా సరే.. ఫ్యాన్స్‌కు భారీ హిట్ ఇచ్చి జోష్ నింపాలని చూస్తున్నాడు విజయ్. అందుకే అప్ కమింగ్ ఫిల్మ్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు. అయితే వరుసగా యాక్షన్…
విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రధారులుగా ‘ఎఫ్ 3’ సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా అందాల సందడి చేసే ఈ సినిమాను, రేపు అంటే ఈ నెల 27వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాలో మెహ్రీన్ .. సోనాల్ చౌహాన్ .. పూజ హెగ్డేకి మించి తమన్నా గ్లామర్ ఒలకబోసినట్టుగా పాటలను బట్టి తెలుస్తోంది. ఈ…
కేజీఎఫ్ సినిమాకు ముందు కన్నడ రాకింగ్ స్టార్‌గా ఉన్న యష్.. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కెజియఫ్ సిరీస్‌తో దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా.. కెజియఫ్ చాప్టర్ టు హిందీ బెల్ట్ లో ఏకంగా 400 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్లో యష్ గురించే చర్చ జరుగుతోంది. ఇంత స్టార్ డమ్ సంపాదించుకున్న యష్.. కెజియఫ్ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోను ఉంది.…
హైదరాబాద్ శిల్పకళావేదికలో F3 మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. యాంకర్ సుమ ఏదైనా షోకు హోస్ట్ చేస్తే అదిరిపోతుందని ఆమెను వరుణ్ తేజ్ ఆకాశానికి ఎత్తేశాడు. F3 సినిమాతో తమకు రెండు సమ్మర్లు అయిపోయాయని.. 2020, 2021 సమ్మర్లు గడిచిపోయాయని.. ఫైనల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని వరుణ్ తేజ్ అన్నాడు. తెలుగులో ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులు అయిపోయిందని.. కుటుంబసభ్యులతో చూసేలా ఈ…