Venu : బలగం సక్సెస్ ను అక్కడ ఎంజాయ్ చేస్తున్న వేణు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి దర్శకుడికి తాను చేసే సినిమా మంచి సక్సెస్ అవ్వాలని ఉంటుంది. ఆ దర్శకుడికి ఆ సినిమా మొదటిది అయితే సక్సెస్ అనేది అతనికి ఎంతో కీలకం అని చెప్పవచ్చు . అందుకే ఒక హిట్టు కొడితే చాలు ఎంజాయ్ మూడ్ లోకి వెళ్లిపోయి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు దర్శకులు.
ఇప్పుడు వేణు కూడా దర్శకుడిగా తన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోయాడని తెలుస్తుంది.‘బలగం’ సినిమాతో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టి మంచి హిట్ తో పాటు ప్రశంసలు కూడా అందుకున్నాడు దర్శకుడు వేణు. వేణు మొదటి సినిమా ఇచ్చిన సక్సెస్ తో విదేశాలు చుట్టేస్తూ బాగా రిలాక్స్ అవుతున్నాడని తెలుస్తుంది.
‘బలగం’ విడుదలైన నెల రోజుల పాటు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ లోనే గడిపేసిన వేణు ఆ సినిమా ఓటీటీలో విడుదల అవ్వగానే హాలిడే మూడ్ లోకి వెళ్ళిపోయి వెకేషన్ ను ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే తన స్నేహితులతో రెండు మూడు వెకేషన్స్ కు వెళ్లిన వేణు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారని సమాచారం.. డల్లాస్ సిటీలోతెగ ఎంజాయ్ చేస్తూ కొన్ని ఫోటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.దిల్ రాజు నిర్మాణం లో తన మొదటి సినిమా ను చేసిన వేణు ఇప్పుడు శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ లో భారీ బడ్జెట్ తో రెండో సినిమా చేయబోతున్నాడని సమాచారం.. ‘బలగం’ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహం తో దిల్ రాజు వేణుకి భారీ బడ్జెట్ తో పాటు కథకి బాగా సూటయ్యే కాస్ట్ అలాగే టాలెంటెడ్ క్రూని ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని సమాచారం.. ఇప్పటికే ఓ పాయింట్ చెప్పి దిల్ రాజు నుండి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్న వేణు ఆ స్క్రిప్ట్ వర్క్ ను మొదలు పెట్టాడని తెలుస్తుంది.. విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ మరో వైపు రైటింగ్ ను కూడా చేస్తున్నాడు వేణు.
Also Read
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
- Notification Cancelled: నిరుద్యోగులకు అలర్ట్.. TGPSC నుంచి విడుదలైన ఆ నోటిఫికేషన్ రద్దు..
తాజావార్తలు
-
PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
-
SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
-
Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
-
Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
-
Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!