శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘తమ్ముడు’. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తుండగా, జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడిన మాటలు…
వెంకటేష్, అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ గా మారడంతో థియేట్రికల్ ట్రైలర్ కోసం సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు లాంచ్ చేశారు. నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ లో భారీగా తరలివచ్చిన అభిమానులు, ప్రేక్షకులు సమక్షంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్…
విజయ్ దేవరకొండ పక్కకు వచ్చి దిల్ మామ మాట్లాడకపోతే ఎలా ఆయన మాట్లాడిన తర్వాతే మనం మాట్లాడాలి అనడంతో నన్ను ఆఖరికి దిల్ మామని చేసేసారా అంటూ దిల్ రాజు వ్యాఖ్యానించారు.
Dil Raju Speech at Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ రిలీజ్ అవుతుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద చినబాబు నిర్మించిన ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా యూనిట్ ఈరోజు గుంటూరులో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహిస్తోంది. ఈ…
Dil Raju: ప్రభాస్ నటించిన ఆదిపురుష్ వివాదం రోజురోకు పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇక ఈ వివాదాలపై చిత్ర బృందం తమదైన రీతిలో సమాధానాలు చెప్తూ అభిమానులను శాంతి పర్చాలని చూస్తోంది.