Over Sleeping : అతిగా నిద్రపోతే.. అటునుంచి అటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Over Sleeping : రోజంతా అలసిన శరీరానికి తప్పకుండా విశ్రాంతి కావాలి. అందుకే ప్రతి మనిషి రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అప్పుడే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు. నిద్ర పట్ల అశ్రద్ధ వహిస్తుంటారు. చాలామంది రోజులో ఎక్కువ సమయం నిద్రపోవడానికి ఇష్టపడతారు. అయితే ప్రతిరోజు ఎనిమిది గంటల నిద్ర మాత్రమే అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. సరైన నిద్ర మానసిక ప్రశాంతతని, ఒత్తిడిని తగ్గించి జీవితకాలం పాటు ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. నిద్రలేమితో బాధపడుతున్న లేదా అతిగా నిద్రపోయినా ఈ రెండు అనారోగ్య సూచికలుగా భావించవచ్చు. అతిగా నిద్రించే వారి శరీరం బద్దకంగా తయారవుతుంది. దాంతో మెదడు పనితీరుపై ప్రభావం చూపి స్వతహాగా ఆలోచించే శక్తి లోపిస్తుంది. దీంతో మెదడు మొద్దుబారిపోతుంది. తద్వారా సొంతంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేక మానసికక్షోభతో బాధపడాల్సి వస్తుంది.
Read Also: China Pig: చైనాలో షాకింగ్ ఘటన… పంది పైనే అనుమానం
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
ప్రతిరోజు 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మన శరీరంలోని కొవ్వు పదార్థాలు పేరుకుపోయి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధులు చుట్టుముడుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అతిగా నిద్ర పోతే గుండె పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ సమయం నిద్రించే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోవడం మంచిది. అతినిద్ర వ్యాధితో బాధపడేవారు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లవచ్చు. ఎందుకంటే ఎక్కువ నిద్రపోవడం వల్ల మనిషి శారీరక శ్రమ తగ్గుతుంది. దాంతో మెదడుపై తీవ్ర ప్రభావం పడి మానసిక స్థితి కూడా ప్రభావితమవుతుంది.అందుకే కేవలం ఎనిమిది గంటలు మాత్రమే నిద్రపోతూ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Read Also: Arvind Dharmapuri : ప్రశాంత్ రెడ్డిపై ఎంపీ అరవింద్ తిట్లపురాణం
తాజావార్తలు
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?