Kubera : ఛీ.. కుబేర కోసం ధనుష్ అలాంటి పని చేశాడా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నాడు.. ఇటీవల విడుదలైన వచ్చిన అన్నీ సినిమాలు మంచి హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఇప్పుడు అదే జోష్ లో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర తెరకేక్కుతుంది. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఇక ఈ సినిమాలో నాగార్జున పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారనే వార్త గత కొన్ని రోజులుగా వినిపిస్తుంది. ఈ సినిమా కోసం అటు నాగార్జున ఫ్యాన్స్, ఇటు ధనుష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో కూడా శేఖర్ కమ్ముల ఈ సినిమా స్టోరీని లీక్ చేశాడు.. టైటిల్ కు తగ్గట్లే సినిమా కథ ఉండబోతుందని ఓ క్లారిటీ అయితే వచ్చేసింది… అంతే కాదు రీసెంట్ గా వచ్చిన నాగ్ పోస్టర్ సినిమా పై ఆసక్తిని పెంచేస్తుంది.. నాగ్ పోలీస్ గా కనిపిస్తే, మరి ధనుష్ రిచ్ మ్యాన్ గా కనిపిస్తారేమో అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏదైన ఈ సస్పెన్స్ తీరాలంటే మాత్రం సినిమాలో చూడాల్సిందే…
Also Read
ఇదిలా ఉండగా.. ధనుష్ ఈ సినిమా కోసం అతి పెద్ద సాహసం చేసినట్లే తెలుస్తుంది. ఒక బిచ్చగాడు ముంబై మొత్తాన్ని ఏలే డాన్ గా ఎలా ఎదిగాడు అనే కథ అంశంతో ఈ సినిమా రూపొందిస్తున్నారు.. తాజాగా సుమారు పది గంటలసేపు ధనుష్ ఒక చెత్త కుప్ప పక్కనే గడిపాడని, సరైన ఎమోషన్స్ పలికించడం కోసం కనీసం మాస్కు కూడా ధరించకుండా ఆ బిచ్చగాడు పాత్ర కోసం ప్రాక్టీస్ చేశాడని తెలుస్తోంది.. మాములుగా చెత్త అంటే ఛీ అంటారు. అలాంటి ధనుష్ ఇలా చెయ్యడం పై ఆయన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. నిజంగా ఇలా చెయ్యడమే గ్రేట్..
తాజావార్తలు
-
Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Ranabali: డబ్బింగ్ చిక్కుల్లో రణబాలి.. ఓవర్సీస్ రిలీజ్‌పై సడెన్ ట్విస్ట్!
-
Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!